వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 24
Jump to navigation
Jump to search
మీడియావికీ భాష
మీకు తెలుగు వికీపీడియా బాగా అలవాటయిపోయి వేరే భాషల వికీలలోకి వెళ్ళినప్పుడు అక్కడి విహరణా పద్దతి అర్ధం కావటంలేదా? లేదా మీరు వేరే భాష వికీపీడియా నుండి తెలుగు వికీపీడియాకు వచ్చి ఇక్కడి మీడియావికీ పదాలు అర్ధం కాకుండా ఉన్నాయా?
అయితే మీరు "నా అభిరుచులు/my preferences" (Special:Preferences అనే పేజీ)లో భాష అనే డ్రాపుడవును డబ్బాలో మీకు కావలిసిన భాషను ఎంచుకోండి. అప్పుడిక మీరు ఎంచుకున్న భాషలోనే ఆ భాష మీడియావికీ మెనూలు, సందేశాలు మీకు కనపడతాయి.