వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 25

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్నికలలో విజృంభించండి

త్వరలోనే ఎన్నికలొచ్చే సూచనలున్నాయి. మీరు ఎన్నికలలో పోటీ చేస్తున్నారా? మీరు విజయులవ్వాలని ఆకాంక్షిస్తున్నాము.

మీరు పోటీ చేయకున్నా, ఎన్నికల సంరంభాన్ని వికీపీడియాలోకి వడిసిపట్టుకోవచ్చును. వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కొన్ని వ్యాసాలు సృష్టించబడ్డాయి. మిగిలినవి కూడా తయారు చేయండి. ఆయా నియోజక వర్గాల పాత ఎన్నికల వివరాలు వ్రాయండి. జరుగబోయే ఎన్నికలలో హడావుడిని మీ కెమెరాలో పట్టి వికీలోకి ఎక్కించే అవకాశాన్ని వదులుకోవద్దు.

ఈ లింకులు చూడండి -

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా