వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 6
Jump to navigation
Jump to search
చదవడానికి అక్షరాలు పెద్దగా గాని, చిన్నగా గాని కావాలా?
- ఫైర్‌ఫాక్స్‌లో Cntrl+ లేదా Cntrl- ద్వారా అక్షరాల సైజు మార్చుకోవచ్చును.
- Internet Explorer లో View -->Text Size ద్వారా అక్షరాల సైజు మార్చుకోవచ్చును.
- వికీలో మరోవిధం. మీ మౌస్‌కు పైన scrolling కు వాడే చక్రం గనుక ఉన్నట్లయితే Cntrl నొక్కి చక్రాన్ని పైకి, క్రింది తిప్పడం ద్వారా అక్షరాల సైజు చిన్నవి, లేదా పెద్దవిగా చేయవచ్చును.