వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 12

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏది వికీ పీడియా కాదు-1

వికీపీడియాలో ఏదైనా వ్రాయవచ్చా? కాదు. ఇందుకు

  1. తెలుగులో వికీపీడియా:ఏది వికీపీడియా కాదు చూండి.
  2. మరింత విస్తృత సమాచారం కోసం ఆంగ్లంలో en:Wikipedia:What Wikipedia is not చూండి.

కొన్ని గమనించవలసిన విషయాలు:

  • నిఘంటువు కాదు
  • వ్యాకరణం కాదు
  • భావప్రచురణ వేదిక కాదు.
  • ప్రకటన కాదు
  • మీకిష్టమైన వారిని గౌరవించే స్టేజీ కాదు

...... ఇంకా చాలా కాదు నిన్నటి చిట్కా - రేపటి చిట్కా