వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 1, 2007
Appearance
(వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 1 నుండి దారిమార్పు చెందింది)
దిద్దుబాటు సారాంశం రాయడం మర్చిపోతున్నవారికొరకు ఒక సెట్టింగు నా అభిరుచులు పేజీలో ఉంది. మీరు ఆ పేజీకి వెళ్ళి దిద్దుబాటు అనే టాబ్ మీద నొక్కి అన్నింటికంటే క్రింద ఉన్న దిద్దుబాటు సారాంశం ఖాళీగా ఉంటే ఆ విషయాన్ని నాకు సూచించు అన్న చెక్‌బాక్స్‌లో టిక్కు పెట్టండి. తద్వారా మీరెప్పుడైనా దిద్దుబాటు సారాంశం లేకుండా పేజీ భద్రపరచాలనుకుంటే మీకు ఒక సందేశం కనబడుతుంది. ఆ తర్వాత మీరు దిద్దుబాటు సారాంశం రాసి పేజీ భద్రపరచవచ్చు.
మరింత సమాచారం కోసం: సహాయము:అభిరుచులు