Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 1, 2007

వికీపీడియా నుండి
దిద్దుబాటు సారాంశం రాయడం మర్చిపోతున్నారా?

దిద్దుబాటు సారాంశం రాయడం మర్చిపోతున్నవారికొరకు ఒక సెట్టింగు నా అభిరుచులు పేజీలో ఉంది. మీరు ఆ పేజీకి వెళ్ళి దిద్దుబాటు అనే టాబ్ మీద నొక్కి అన్నింటికంటే క్రింద ఉన్న దిద్దుబాటు సారాంశం ఖాళీగా ఉంటే ఆ విషయాన్ని నాకు సూచించు అన్న చెక్‌బాక్స్‌లో టిక్కు పెట్టండి. తద్వారా మీరెప్పుడైనా దిద్దుబాటు సారాంశం లేకుండా పేజీ భద్రపరచాలనుకుంటే మీకు ఒక సందేశం కనబడుతుంది. ఆ తర్వాత మీరు దిద్దుబాటు సారాంశం రాసి పేజీ భద్రపరచవచ్చు.

మరింత సమాచారం కోసం: సహాయము:అభిరుచులు

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా