వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 11, 2007
Jump to navigation
Jump to search
మీకు మౌస్ వాడడం అంతగా ఇష్టం ఉండదా?
మీరు దిద్దుబాటు పూర్తి చేసిన తర్వాత సరిచూసుకోవడానికి గాని పేజీ భద్రపరచడానికి గాని స్క్రోల్ చేయడం గాని క్లిక్ చేయడం గాని లేకుండానే ఆ పనులు చేయవచ్చు. దిద్దుబాటు అయిపోగానే "టాబ్ కీ" నొక్కి సారాంశం పెట్టెకు చేరొచ్చు. ఆ తర్వాత Alt+shift+p నొక్కితే సరిచూసుకోవచ్చు మరియు Alt+shift+s (కర్సర్ సారాంశం పెట్టెలో ఉన్నప్పుడు Enter) నొక్కి భద్రపరచవచ్చు. మీరు చేసిన మార్పులు చూసుకోవడానికి Alt+shift+v నొక్కితే సరిపోతుంది.