Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 14, 2007

వికీపీడియా నుండి
ఇతర భాషలనుండి వ్యాసాలను తెలుగులోకి అనువదించండి

ఇంగ్లీషువికీలో మీరు చూసిన వ్యాసాలు తెలుగులోకి అనువదించి, తెలుగు వికీ ఎదుగుదలకు తోడ్పడండి. మీకు ఇంగ్లీషుతోపాటు ఇంకా ఏమైనా ఇతర భాషలు వస్తే వాటినుంచి తెలుగులోకి అనువదించి తెలుగువికీ అభివృద్దికి తోడ్పడండి. అనువదించేటప్పుడు ఇతర భాషా లింకులు ఇవ్వడం మర్చిపోకండి!