Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 20, 2007

వికీపీడియా నుండి
దిద్దుబాట్లు ఎలా చేయాలి?

వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీకి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న ఎడిట్‌ లింకును) నొక్కితే చాలు. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీలో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్‌ బాక్స్‌ ఉంటుంది. ఈ టెక్స్ట్‌ బాక్స్‌లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిధ్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాలలో చెయ్యండి