వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 5
స్వరూపం
(వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 5 నుండి దారిమార్పు చెందింది)
నిర్వాహకుల సహాయం అవసరమైన సమస్స్యను ఎదుర్కొంటున్నారా?
నిర్వాహకుల దృష్టిని శీఘ్రంగా ఆకర్షించేందుకు నిర్వాహకుల నోటీసుబోర్డులో రాయండి. నిర్వాహకులు అక్కడకు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు; మీ సందేశాన్ని ఎవరో ఒకరు చూస్తారు, మీ సమస్యను పరిష్కరిస్తారు.
మరింత సమాచారం కోసం నిర్వాహకుల నోటీసుబోర్డు చూడండి.