వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 9, 2007
Appearance
మీ ఎడిట్ విండో చాలా పెద్దదిగా ఉందా? స్క్రోల్ చేయకుండా మీరు సరిచూడు మరియు పేజీ భద్రపరచు బటన్‌లను చేరుకోలేకపోతున్నారా? ఇలాంటప్పుడు మీరు కావాలనుకుంటే విండోలోని వరుసల సంఖ్యను తగ్గించుకోవడానికి నా అభిరుచులు లింకులోని "దిద్దుబాటు" బటన్‌లో ఉన్న వరుసల సంఖ్యను తగ్గించుకోవచ్చు.