వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 20, 2007
Appearance
మీరు వికీపీడియాపై ప్రపంచ స్పందనను తెలుసుకోవాలనుకుంటున్నారా?
వికీ ప్రాజెక్టు ఎన్నో భాషల్లోని పత్రికలలో చర్చించబడింది. ఆంగ్ల వికీలోని పత్రికా కవరేజ్ లింకును వివరాలకు వీక్షించండి. అంతేగాక వికీపీడియాను ప్రచురణ రంగంలోనూ, పుస్తకాలలోనూ, విద్యావిషయాల్లోనూ మరియు కోర్టులలో కూడా మూలంగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.