వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 22, 2007
Appearance
వికీపీడియాలో కొన్ని "ప్రత్యేక పేజీలున్నాయి". ఇవి మిగతా పేజీల వలె సభ్యులు తయారు చేసేవి కావు, మీడియావికీ సాఫ్టువేరు ఈ పేజీలను తయారు చేస్తుంది. ప్రత్యేక:Newpages అనే ప్రత్యేక పేజీ ఇటీవల కొత్తగా సృష్టించబడిన పేజీల జాబితాను చూపిస్తుంది. సరిగ్గా దీనికి వ్యతిరేకమైనది, ప్రత్యేక:Ancientpages — ఇది అన్నిటికంటే పాత పేజీలను చూపిస్తుంది. ఇటీవలి మార్పులు పేజీ కూడా ఒక ప్రత్యేక పేజీయే - ప్రత్యేక:Recentchanges.