Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 25, 2007

వికీపీడియా నుండి
ఉచిత లైసెన్సులు కల బొమ్మలను అప్‌లోడ్ చెయ్యడం

మీరు ఒకవేళ ఉచిత లైసెన్సు కలిగిన బొమ్మలను అప్‌లోడ్ చెయ్యాలనుకుంటే వాటిని వికీమీడియా కామన్స్‌లో అప్‌లోడ్ చెయ్యండి. వికీమీడియా కామన్స్‌లో చేరిస్తే ఆ బొమ్మ అన్ని వికీపీడియాలలో వాడడానికి వీలుగా ఉంటుంది. వికీమీడియా కామన్స్‌లో అప్లోడ్ చేయడానికి అప్లోడ్ పేజీకి వెళ్ళండి. ఇందులో అప్లోడ్ చేయడానికి మీరు లాగిన్ అయి ఉండాలి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా