వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 5, 2007
Appearance
వ్రాసే వాక్యం కొత్త లైనులో రావటానికి మీడియా వికీ సింటాక్స్ లో ప్రతిసారి "<br />" అనే html ట్యాగు ఇవ్వవలసిన అవసరం లేదు.
ఇలా, ఒక అదనపు లైను వదిలేస్తే చాలు అదే కొత్త లైనుకు వెళ్తుంది.