వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 7, 2007
స్వరూపం
ఒక సాధారణ విధానానికి అనుగుణంగా తెలుగు వికీపీడియాలో తమ స్వీయ చరిత్రను వ్యాసంగా రూపొందించకండి. ఒకవేళ మీ గురించి ఏదైనా వ్యాసం ఉంటే (గుర్తింపు పొందిన వ్యక్తులపై) దాన్ని కూడా మీరు దిద్దకండి. మీకు ఏదైనా సరిచేయడంగాని, ఇంకా ఏదైనా వివరం కూర్చదలిస్తే దానిని ఆ వ్యాసం చర్చా పేజీలో వివరించండి. కాలం చెల్లిన నిజాలుగాని, తప్పులు గాని ఉంటే మొహమాటపడకుండా సహకరించండి.