Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 29

వికీపీడియా నుండి
మీరడిగిన ప్రశ్నలను గమనించండి

వికీపీడియాలో ప్రశ్నలు రచ్చబండ లేదా ప్రతీ వ్యాసానికి సంబంధించిన చర్చా పేజీలలో వ్రాయవచ్చు. కొన్నిసార్లు, ఒక సభ్యుడు/సభ్యురాలు ఒక ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్న మీకు ఆసక్తికరమైతే ఆ పేజీని వ్యాస ఆదేశవరుసలో నక్షత్రం చిహ్నంపై నొక్కి చేర్చుకోండి. అప్పుడు మీకు ఆ పేజీలో జరిగే మార్పులు, మీ వీక్షణజాబితాలో కనిపిస్తాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా