వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాను గూగుల్ ఉపయోగించి వెతకండి

వికీపీడియాలో ఉన్న వెతికే ప్రోగ్రాము, మెల్లగా ఉంటుంది, చాలా సంధర్భాలలో సరయిన ఫలితలు రాకపోవచ్చు. అయితే మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గూగుల్ సైటు సర్చు. దీనిని మీ సభ్య పేజీలో తగిలించుకోండి, లేదా మీ బ్రవుజరు పరికరాల అరలో ఈ లింకును కూడా ఒక బటనుగా అమర్చుకోండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా