Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 26

వికీపీడియా నుండి
ప్రశ్నించండి!

వికీపీడియా అందరిచే నిర్మించబడుతున్న విజ్ఞాన సర్వస్వం. కాబట్టి ఆ ప్రయత్నంలో సమాచారంలో తప్పులు దొర్లవచ్చు. తప్పుడు సమాచారాన్ని చొప్పించవచ్చు. తటస్థ దృక్కోణంలో ఉండకపోవచ్చు. సమాచారం పాతబడి ఉండవచ్చు. అలాంటప్పుడు నిస్సందేహంగా సరిదిద్దడమో, లేక మీ అనుమానాల్ని దాని చర్చాపేజీలో చర్చించడమో చెయ్యండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా