వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీరు వికీమత్తులా?
  • కంప్యూటర్ ఆన్ చేయగానే "ఇటీవలి మార్పులు" పేజీ చూస్తారా?
  • మీరు మీ వ్యక్తి గత "ఈ-మెయిల్‌" లోను, ఆఫీసు కాగితాలలోను సంతకం బదులు నాలుగు టిల్డె గుర్తులు ( ~~~~ ) పెడుతున్నారా?
  • మీ మిత్రునికి ఇంటి దారి చెప్పడానికి "అయోమయ నివృత్తి" అవే పదం వాడుతున్నారా?
  • మీరు ఏదైనా పుస్తకం, లేదా పేపరు చదువుతున్నపుడల్లా "వికీపీడియా"లో ఈ వ్యాసం ఉందా? అని ఆలోచిస్తారా?
  • మీ వ్యాసాలను ఇతరులు నిర్దాక్షిణ్యంగా ఎడిట్ చేస్తే మీ రక్తపోటు పెరుగుతుందా?
  • మీరు వ్రాసే ఉత్తరాలలో [[]] అనే గుర్తులు పెడుతున్నారా?
  • భోజవం చేసేటపుడు "బెండకాయ" వ్యాసం ఉందో లేదో అనుమానం వచ్చి వెంటనే కంప్యూటర్ దగ్గరకు పరుగెడతారా?

సందేహం లేదు. మీరు వికీమత్తులే. బాగా ఎక్కేసినట్లుంది. en:Wikipedia:Wikipediholic అనే వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా