వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 23
స్వరూపం
మీరు ఏదైనా చిత్రాన్ని అప్‌లోడ్ చేసినపుడు ఆ చిత్రం పేరు, ముఖ్య సమాచారం ఆంగ్లంలో ఉంటే మంచిది. ఎందుకంటే ఆ బొమ్మను ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టులలో కూడా వాడుకొనే అవకాశం ఉంది. బొమ్మ పేరును వివరణాత్మకంగా పెడితే ఉపయోగకరంగా, స్పష్టంగా ఉంటుంది.