వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 13
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 13 నుండి దారిమార్పు చెందింది)
ప్రస్తుతం వికీపీడియాలో సభ్యులతే సుమారు 1,32,190 దాకా ఉన్నారు కానీ వీరిలో చాలా మంది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన వారే. ఇంటర్నెట్ లో మీరు క్రియేట్ చేసుకున్న బోలెడు అకౌంట్లలో ఇది ఒకటి కాకుండా దీన్ని గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడు సందర్శిస్తూ మీకు తోచిన సహాయం చెయ్యండి. ఆంధ్రులు ఆరంభ శూరులు కారాదు