వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 14

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అనువాదం

తెలుగు వికీపీడీయాలో ఆంగ్లం నుంచి అనువదించాల్సిన వ్యాసాలు చాలా ఉన్నాయి. దీనికి సభ్యుల సహాయం కావాలి. మీరు వ్యాసం మొత్తం అనువదించనవసరం లేదు. మీకు తెలిసిన కొన్ని లైన్లను తెలుగు లోకి అనువదించినా చాలు. సమిష్టి కృషితో అది తొందర్లోనే పూర్తిగా అనువదించబడుతుంది. వర్గం: అనువాదము కోరబడిన పేజీలు ఒక సారి చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా