Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 15

వికీపీడియా నుండి
అతిగా విధానాలు ఇబ్బందికరం

ఎంత కాదనుకొన్నా వికీపీడియా వంటి బృహత్తర కార్యంలో నియమాలు, మార్గదర్శకాలు, సూచనలు పెరుగుతూనే ఉంటాయి. ఇవి పెరిగినకొద్దీ Instruction creep అనే పరిస్థితికి దారి తీస్తాయి. ప్రతి విషయానికీ తగిన నియమం లేదా మార్గదర్శకం తయారు చేయాలంటే చివరికి అవి అనుసరించడానికి వీలు లేనంత క్లిష్టంగా తయారవుతాయి. Procedures are popular to suggest but not so popular to follow, due to the effort to find, read, learn and actually follow the complex procedures. మరిన్ని వివరాలకు చూడండి - m:Instruction creep

కనుక సభ్యుల "విచక్షణ"కు, చర్చకు చాలా విషయాలు వదిలేయడం ఉత్తమం.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా