వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసం ఉన్నదో లేదో వెతకటం

మీరు ఒక సినిమా లేదా వూరు లేదా వ్యక్తి గురించిన వ్యాసం ఉన్నదో లేదో చెక్ చేయాలనుకోండి.

  • ఎడమప్రక్క "వెతుకు" పెట్టెలో ఆ వ్యాసం పేరు వ్రాసి "వెళ్ళు" నొక్కితే, అ వ్యాసం ఉంటే అక్కడికి వెళుతుంది. కాని స్పెల్లింగులో కాస్త తేడా ఉన్నా ఇది పని చేయదు. "రధయాత్ర" అని వ్రాస్తే ఓకే. "రధ యాత్ర" లేదా "రథ యాత్ర" లేదా "రథయాత్ర" అని వ్రాస్తే పని చేయదు.
  • అదే పెట్టెలో "వెతుకు" ('వెళ్ళు' కాదు) అని ప్రయత్నించవచ్చును కాని ప్రస్తుతం తెలుగువికీలో ఈ సదుపాయం సరిగ్గా పని చేయడంలేదు.
  • మరో పద్ధతి గూగుల్‌లో వెతకడం. అందుకు
    రధయాత్ర site:http://te.wikipedia.org
    అని గూగుల్ వెతుకుపెట్టెలో వ్రాయండి. అప్పుడది తెలుగువికీలో మాత్రమే వెతుకుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా