Jump to content

వికీపీడియా:వ్యక్తిగత వాడుకరి పురస్కారాలు

వికీపీడియా నుండి

ఈ పేజీ వ్యక్తిగత వికీపీడియన్లు సృష్టించిన అవార్డుల సేకరణను అందిస్తుంది. బార్న్‌స్టార్‌లు సాధారణంగా దీర్ఘకాలం పాటు చేసిన శ్రేష్ఠమైన కృషికి గుర్తింపుగా ఇస్తారు. ఏవైనా నిర్దుష్ట చర్యలు లేదా ఘటనల్లో వాడుకరి కృషిని గౌరవించడానికి, లేదా ఉత్సాహాన్ని నింపడానికి ఈ పురస్కారాలనిస్తారు.

కింది పురస్కారాల జాబితాలో పురస్కారానికి చెందిన చిత్రంతో పాటు దాన్ని ఎవరు అర్హులో చెప్పే వివరణ కూడా ఉంది.

వాడుకరులు తాము తయారు చేసిన పురస్కారాలను ఇక్కడ చేర్చాలి.

వికీధన్యవాదాలు

[మార్చు]
WikiThanks
WikiThanks

వికీధన్యవాదాలు అనేది నిజానికి పురస్కారం కాదు. సాటి వాడుకరికి బహిరంగంగా ధన్యవాదాలు చెప్పే విధానం ఇది.

MattTM దీన్ని 2004, సెప్టెంబరు 9 న రూపొందించారు. బొమ్మను తయరు చేసినది Anthere.

వాడే పద్ధతి: {{subst:WikiThanks|ధన్యవాద సందేశం}} లేదా [[Image:WikiThanks.png|43px|left|WikiThanks]] దీని వాడుకరి చర్చ పేజీలో పెట్టాలి. దీన్ని సృష్టించిన వాడుకరి ఇలా చెబుతున్నారు:

గమనిక : నేనీ బొమ్మను తయారు చేసినపుడు దీన్ని ధన్యవాదాలు చెప్పేందుకు ఉద్దేశించాను. నేను బార్న్‌స్టార్ పద్ధతికి వ్యతిరేకిని. దీన్ని మొదటగా మెటాలో, రౌల్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆతని చర్చ పేజీలో పెట్టాను. ఇది చిన్నదిగా, మృదువుగా, కనీ కనిపించకుండా ఉండాలి. ఇది వాడుకరి పేజీలో పెట్టుకునేది కాదు. కొందరు దీన్ని బార్న్‌స్టార్ లగా వాడడంతో నా అసలు ఉద్దేశం మంటగలిపినట్లైంది. ఎందుకంటే అసలీ చిన్ని ధన్యవాద సందేశం తయారు చేసిందే ఆ బార్న్‌స్టార్ వ్యవస్థ కంటే భిన్నంగా ఉండాలని. ఈ ఉద్దేశం పట్ల మీకు గౌరవం ఉంటే దీన్ని మీ వాడుకరి పేజీలో పెట్టుకోకండి. మీ చర్చపేజీలో అలాగే వదిలెయ్యండి, దాన్ని మీ పాత పేజీల్లోకి పోనివ్వండి. అసలు దాని ఉద్దేశమే అది. ఈ బొమ్మ GFDL కింద ఉంది; కాబట్టి దాన్ని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. కానీ దాన్ని తయారుచెయ్యడం వెనక ఉన్న ఉద్దేశాన్ని మీరు గౌరవించే పనైతే, దయచేసి దాన్ని బార్న్‌స్టార్ లాగా వాడకండి. నాకది బాధ కలిగిస్తుంది. Anthere 06:11, 20 October 2005 (UTC)

పురస్కారాల జాబితా

[మార్చు]

సాధారణం

[మార్చు]

సంధి

[మార్చు]

పరస్పరం విభేదించుకున్న వాడుకరులు తమ విభేదాలను పక్కనపెట్టి పనిచేసుకుందామనే సంధి ప్రతిపాదన చేసేందుకు వీటిని వాడతారు. వీటితో పాటు చిన్నపాటి సందేశం రాస్తే మరింత ఫలవంతంగా ఉంటుంది.

బొమ్మ ఎలా పెట్టాలి వివరణ
Peace Dove
{{subst:Peace dove 2|message ~~~~}} శాంతి కపోతం

తోటి వాడుకరులతో శాంతి కోరుతూ చేసే ప్రతిపాదనకు ఈ శాంతి కపోతం

Another Peace Dove
{{subst:Peace dove|message ~~~~}} మరో శాంతి కపోతం

శాంతి కోసం మరో కపోతం

Olive Branch of Peace
{{subst:Olive Branch|message ~~~~}} పచ్చదనంతో శాంతి

దీర్ఘ కాలంగ ఉన్న విభేదాలను పరిష్కరించుకుందామనే అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఈ శాంతి కోసం పచ్చదనం ప్రతిపాదన కూడా చెయ్యవచ్చు

భౌగోళిక పురస్కారాలు

[మార్చు]

వివిధ భౌగోళిక ప్రాంతాలు/ప్రదేశాలకు చెందిన వ్యాసాలపై విశేష కృషి చేసినవారికి ఇచ్చే పురస్కారాలివి. ఇక్కడ ఉన్న వాటికి అదనంగా వివిధ రాష్ట్రాలు, వివిధ నగరాలు, మండలాలు, గ్రామాలు వంటి భౌగోళిక వాసాల్లో కృషి చేసేవారికి ఇచ్చేందుకు వీలుగా కొత్త బార్న్‌స్టార్లను తయారుచేసి ఇక్కడ చేర్చవచ్చు.

బాట్ ఆపరేటరు పురస్కారం

[మార్చు]
బాట్ ఆపరేటరు బార్న్‌స్టార్
బాట్ నడుపుతున్నందుకు ధన్యవాదాలతో

శుభాకాంక్షలు

[మార్చు]

పుట్టినరోజు వంటి సందర్భాల్లో తోటి వాడుకరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ బార్న్‌స్టార్ల్ను వాడవచ్చు

ఇతర అంశాలు

[మార్చు]
బొమ్మ ఎలా పెట్టాలి వివరణ
హిందూ పురస్కారం
{{subst:Hinduism Award|message ~~~~}} హిందూ మత వ్యాసాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ఇచ్చే పురస్కారం.