వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/basics
స్వరూపం
మీ మొదటి వ్యాసాన్ని సృష్టించే ముందు ఈసరికే ఉన్న వ్యాసాల్లో కొన్ని దిద్దుబాట్లు చేసే ప్రయత్నం చెయ్యండి. తెవికీలో, మూలాల్లేని వ్యాసాలను తరచూ తొలగిస్తూంటారు. విశ్వసనీయ మూలాలను ఉల్లేఖించడమెలాగో ముందే తెలుసుకుంటే మీ కృషి విజయవంతమయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దిద్దుబాటుకు చెందిన ప్రాథమికాంశాలను తెలుసుకునేందుకు, ఈపాఠం చదవండి. |