వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ క్రింది పట్టికలో తాము వికీపీడియాలో ఏ పనులు చేయగలరో తెలుపబడినది. ఈ పట్టికలో సభ్యులు తమకు కేటాయించిన హోదాకు ఎలాంటి అనుమతులు ఉంటాయో తెలుపటం జరిగింది.

అనుమతి వర్ణన ఎవరెవరికి ఏ అనుమతి ఉంది
అందరూ సభ్యులు నిర్వాహకులు అధికారులు స్టీవార్డులు వ్యక్తిగత అనుమతి తోలగించినవి
asksql వికీపీడియా డేటాబేసు నుండి ఈ అనుమతి ఉన్న సభ్యులు SQL ద్వారా సమాచారం సంపాదించవచ్చు.            
block దుస్చర్యలకు పాల్పడుతున్న IP చిరునామాలను, సభ్యులను నిరోదించే అనుమతి ఇది.            
bot "ఇటీవలి మార్పులు" పేజీలో ఈ అనుమతి కలిగిన సభ్యుల మార్పులు-చేర్పులు కనిపించవు. సాధారణముగా బాట్లకు) ఇటువంటి అనుమతి ఇవ్వబడుతుంది.            
checkuser ఇతర సభ్యుల మార్పులు చేస్తున్న కంప్యూటరు యొక్క IP చిరునామా కనుక్కోవటాని ఈ అనుమతి అవసరం. ఈ అనుమతి ఇతర అనుమతులంత తేలికగా కేటాయించబడదు. ఎందుకంటే ఈ అనుమతి వలన సభ్యుల వ్యక్తిగత సమాచారం బయట పడే అవకాశం ఉంది కాబట్టి. మరింత సమాచారం కొరకు meta:CheckUserను చూడండి.            
createaccount వికీపిడియాలో ఒక కొత్త ఖాతా తెరుచుటకు ఈ అనుమతి అవసరమవుతుంది.            
'కొత్త వ్యాసం' సభ్యులకు కొత్త వ్యాసాలను సృస్టించే వెసులుబాటు కల్పిస్తుంది.            
delete వ్యాసము యొక్క పేజీని నిర్మూలించటం కోసం ఈ అనుమతి అవసరం            
deletedhistory నిర్మూలించబడిన పేజీలను సందర్శించటానికి ఈ అనుమతి ఉండాలి.            
edit కాపాడబడుతున్న పేజీలను తప్ప మిగతా అన్ని పేజీలను మార్చేందుకు.            
editinterface వికీపీడియాలోని సందేశాలను మార్చుటకు ఈ అనుమతి ఉండాలి.            
import            
makesysop ఈ అనుమతి ఉపయోగించి ఇతర సభ్యులకు నిర్వాహక/అధికార హోదాను కల్పించవచ్చు.            
move వ్యాసము యొక్క పేరును మార్చేందుకై ఈ అనుమతి ఉండాలి.            
patrol ఈ అనుమతి ఉన్న సభ్యులు ఇటీవలి మార్పులలో ఉన్న వ్యాసాలను పరీక్షించినట్ట్లుగా తెలుపగలరు            
protect ఈ అనుమతి పేజీలను కాపాడుటకు, లేదా కాపాడబడుతున్న పేజీలను మామూలు వ్యాసములుగా మార్చుటకు అవసరం.            
read ఈ అనుమతితో వికీపీడియాలోని వ్యాసాలను చదువవచ్చు.            
renameuser ఈ అనుమతితో ఇతర సభ్యుల సభ్యనామం మార్చవచ్చు.            
rollback ఈ అనుమతితో చెడ్డవిగా భావించే మారులను సులువుగా తొలగించవచ్చు.            
siteadmin మొత్తం వికీపిడియాకు సైటును మార్చగలిగే అమరికలకు మార్చగలిగే అనుమతి ఇది            
undelete నిర్మూలించబడిన పేజీలను తిరిగి ప్రతిష్టించుటకు ఈ అనుమతి కావాలి.            
unwatchedpages ఎవరి వీక్షణ జాబితాలోనూ లేని పేజీలను చూపించగలిగే అనుమతి ఇది.            
upload ఒక బొమ్మను కానీ మరేగయినా ఫైలును వికీపిడియా తరలించుటకు ఈ అనుమతి ఉండాలి            
userrights సభ్యుల అనుమతులను మార్చగలిగే అధికారం ఈ అనుమతి వలన లబిస్తుంది. దీనికి 'makesysop' అనుమతితో వచ్చే అధికారాల కన్నా కూడా ఎక్కువ అధికారం ఉంటుంది.