వికీపీడియా:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక/జూలై 2017 - జూన్ 2018

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిచయం[మార్చు]

ఈ ప్రణాళిక రానున్న గ్రాంట్ సంవత్సరానికి సముదాయంతో సంప్రదింపుల ఫలితంగా రూపుదిద్దుకున్న ప్రతిపాదిత కార్యక్రమాలను వివరిస్తుంది. సీఐఎస్-ఎ2కె తాను నేర్చిన అనుభవాలు, పాఠాలు ఉపయోగించి, తెలుగ వికీమీడియా సముదాయం సహకారంతో ఈ ప్రణాళికను రూపొందించింది. గత ప్రణాళికల నుంచి కొనసాగిస్తున్న ప్రాధాన్యతలైన సమాచారం, నాణ్యత అభివృద్ధి, కొత్త వాడుకరులను తెవికీకి తీసుకురావడంతో పాటుగా ఈ కింది ప్రాధాన్యతలను కూడా ఈ కార్యప్రణాళిక పరిగణనలోకి తీసుకుంటోంది:

 • సముదాయ నాయకత్వాన్ని మరింత అభివృద్ధి చేయడం వంటి వాటి ద్వారా ప్రణాళికాబద్ధ కార్యకలాపాలను స్థిరీకరించి నిష్క్రమణ వ్యూహాన్ని (ఎగ్జిట్ స్ట్రాటజీ) రూపకల్పన చేయడం
 • తెలుగు వికీమీడియా ప్రాజెక్టులను మరింత ప్రాచుర్యం చేయడం (రీచ్ పెంచడం)

ప్రణాళికలు-ఫలితాలు[మార్చు]

ప్రత్యక్ష ప్రభావం[మార్చు]

 • గ్లోబల్ మెట్రిక్స్ ని ఉపయోగించి సీఐఎస్-ఎ2కె జూలై-డిసెంబర్ 2016 నెలల నడుమ అమలుచేసిన కార్యప్రణాళికల ప్రత్యక్ష ప్రభావం వివరణ:
కొత్తగా ఖాతాతెరిచిన వాడుకరులు కార్యప్రణాళికలో పాల్గొన్న చురుకైన వాడుకరులు కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తులు వికీమీడియా వ్యాసాలు లేక పేజీల్లో చేర్చిన ఫోటోల సంఖ్య వికీమీడియా ప్రాజెక్టుల్లో సృష్టింపబడ్డ లేక అభివృద్ధి చేయబడిన వ్యాసాల సంఖ్య వికీమీడియా ప్రాజెక్టుల్లో చేర్చిన లేక డిలీట్ చేసిన మొత్తం బైట్ల సంఖ్య
72 24 635 130 133+2216 వికీసోర్సు పేజీలు 5.53 ఎంబి

నోట్స్:
'''31 జనవరి 2016'''కు ముందున్న గ్రాంట్ కాలావధిని పరిగణలోకి తీసుకుని చేసిన విశ్లేషణ.

లక్ష్యాలూ - ప్రదర్శన[మార్చు]

- లక్ష్యం ప్రగతి (ప్రణాళికా కాలంలో సగం ముగిసేనాటికి) సంవత్సరాంతానికి (ఆశిస్తున్నది)
కొత్తగా ఖాతాసృష్టించుకున్న వాడుకరులు 450 72 450
కార్యప్రణాళికలో భాగం పంచుకున్న చురుకైన వాడుకరులు 125 24 50
పాల్గొన్న వ్యక్తుల సంఖ్య 800 635 900
వికీమీడియా వ్యాసాలు లేక పేజీల్లో చేర్చబడ్డ బొమ్మలు 500 130 500
ఎక్కించబడ్డ బొమ్మలు లేక మీడియా (ఐచ్ఛికం) 1500 44 1500
వికీమీడియా ప్రాజెక్టుల్లో చేరిన లేక అభివృద్ధి చెందిన వ్యాసాలు లేక పేజీల సంఖ్య 3850+1400 folios 133+2216 2500+3000 folios
వికీమీడియా ప్రాజెక్టుల నుంచి చేర్చబడ్డ లేక తొలగించబడ్డ బైట్ల మొత్తం 2,320,000 5,999,222 10,000,000

అవసరాల మదింపు[మార్చు]

 • సీఐఎస్-ఎ2కె సముదాయంతో వార్షికంగానే కాక నెలవారీగా కూడా అవసరాల మదింపు చేస్తూంటుంది. ఎ2కె తమ అవుట్-రీచ్ కార్యక్రమాల్లోనూ, సముదాయ సమావేశాల్లోనూ, సముదాయ సభ్యులతో చర్చల్లోనూ అవసరాల మదింపుకు సమయం పెట్టుకుంటుంది. అలానే ఆన్-వికీ చర్చల నుంచి కూడా గ్రహించే వీలుంటుంది. ఆయా మార్గాల ద్వారా స్పష్టమయ్యే అవసరాలు అవుట్-రీచ్ కార్యక్రమాల రూపకల్పనలోనూ, నైపుణ్య అభివృద్ధి ప్రయత్నాల్లోనూ ఉపకరిస్తూంటాయి.
 • రూపకల్పన స్థాయిలోనూ, అమలు స్థాయిలోనూ కూడా సముదాయాన్ని సంప్రదించడం జరుగుతూంటుంది. భవిష్యత్ పరిశీలనకు ఉపకరించేలా సముదాయం ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ని బ్లాగ్ పోస్టుల్లోనూ భద్రపరుస్తూంటాం.
కార్యక్రమం వికీమీడియా వ్యూహం కార్యకలాపం తరహా సముదాయం సూచన, సలహా వికీమీడియా ప్రాజెక్టు ఆశించే ఫలితాలు
విస్తృతమైన తెలుగు సమాజానికి చేరువ రీచ్ పెంపు,

వాడుకరుల వృద్ధి

సామాజిక మాధ్యమాలు, మీడియా ప్రచారం * సామాజిక మాధ్యమాలను ఉపయోగించి మరింతమంది ప్రజలను చేరుకోవడం
 • తెలుగు వారికి భారీస్థాయిలో మాస్ ఇమెయిల్స్ పంపడం
 • సెలబ్రిటీల ద్వారా తెలుగు వికీపీడియాకు ప్రాచుర్యం కల్పించడం
 • తెలుగు మేగజైన్లు, దినపత్రికల్లో కవర్ స్టోరీలు, open-edలలో తెలుగు వికీపీడియా గురించి ఫీచర్ కావడం
 • కామన్స్ లోకి తెలుగు వికీపీడియాకు పనికివచ్చే ఫోటోలు చేర్చేందుకు ఆసక్తికరమైన ఓ కాంపైన్ నడపడం
తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్సు, వికీమీడియా కామన్స్
 • పలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల ద్వారా తెవికీకి ప్రాచుర్యం కల్పించడం
 • తెలుగు వికీపీడియాలో సోషల్ మీడియా వ్యూహాన్ని గురించి చర్చ తీసుకువచ్చి, తెలుగు వికీపీడియా వాలంటీర్లు వికీలో సైన్ అప్ చేసి ఆ వ్యూహాన్ని అమలుచేసేలా చేయడం
వనరుల రూపకల్పన వాడుకరుల వృద్ధి చేపుస్తకాలు, వీడియో వనరుల తయారీ * వికీపీడియాలోనూ, వికీసోర్సులోనూ ఎడిటింగ్ విషయంలో ఏదెలా చేయాలో తెలియజేసే వీడియోల తయారీ
 • ఆపైన అలా చేయడం వల్ల వికీమీడియా ప్రాజెక్టులకు ఎలా ఉపయోగమో తెలియజేసే వీడియో స్నిప్పెట్ల రూపకల్పన
 • వికీపీడియా మౌలికాంశాలను తెలియజేసే చేపుస్తకాల తయారీ, పంపిణీ
తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్సు, వికీమీడియా కామన్స్
 • తెలుగు వికీపీడియా మౌలికాంశాలు, ముఖ్యాంశాలపై Know-how, Know-why వీడియోలు తయారుచేసి ఉపయోగించడం
 • చేపుస్తకాలు ముద్రించి, మీటప్స్, కార్యశాలల్లో ఉపయోగించడం
ప్రస్తుత వికీపీడియన్లు, కొత్త వికీపీడియన్లకు శిక్షణ నైపుణ్యాభివృద్ధిశభ శిక్షణ
 • సముదాయ సభ్యులకు వారి కోరిక మేరకు, వారి వారి అవసరాలకు తగ్గట్టు ఆన్లైన్ శిక్షణ తరగతులు వ్యక్తిగతంగా నిర్వహించడం
 • వికీపీడియా అభివృద్ధి పట్ల ఈ సముదాయ సభ్యులు నిబద్ధులు కావడం వల్ల, వారికి అవసరమైన, కోరిన అంశాల్లో శిక్షణనివ్వడం వల్ల మరింతగా కృషిచేసే అవకాశం కలుగుతుంది
తెలుగు వికీపీడియా, వికీమీడియా కామన్స్, వికీడేటా అడ్వాన్స్డ్ అంశాలపై 15-20 మంది వికీపీడియన్లకు శిక్షణ
మూలాల అందజేత కార్యక్రమం కంటెంట్ అభివృద్ధి, నాణ్యతాభివృద్ధి, సముదాయ అభివృద్ధి కార్యకలాపం మూలాల అందజేత
 • తెలుగు వికీపీడియన్ల కోసం గ్రంథాలయం (డిజిటల్ గ్రంథాలయం సహా) ఏర్పాటు
 • తమ కృషిని కొనసాగించేందుకు వీలుగా వికీపీడియన్లు కోరే వనరులను/మూలాలను వారితో పంచుకోవడం
తెలుగు వికీపీడియా
 • ప్రస్తుతం ఉన్న 60 వ్యాసాలను అభివృద్ధి చేయడం, 200 కొత్త వ్యాసాల సృష్టికి ఉపకరిస్తుంది
 • కనీసం 10 మంది ప్రస్తుతం ఉన్న, కొత్త వాడుకరులకు వనరులతో సాయం
ప్రత్యేకాసక్తి సమూహాలతో పనిచేయడం కంటెంట్ అభివృద్ధి, నాణ్యతాభివృద్ధి కార్యశాలలు & ఎడిటథాన్లు
 • తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఇప్పటికే విజ్ఞానాభివృద్ధి చేస్తున్న సముదాయాలతో కలసి పనిచేయడం
 • వారు వికీమీడియా ప్రాజెక్టుల్లో కృషిచేయగలిగిన పద్ధతిని ప్రణాళిక వేయడం
 • కార్యశాలలు, ఎడిటథాన్లు నిర్వహించడం, సంబంధిత వికీప్రాజెక్టులు రూపకల్పన చేయడం
తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్సు, వికీమీడియా కామన్సు
 • ప్రస్తుతం ఉన్నవాటిలో 150 వ్యాసాల నాణ్యత పెంపు, 75 కొత్త వ్యాసాల సృష్టి
 • 5-10 చురుకైన కొత్త వాడుకరులను తీసుకురావడం
సముదాయాన్ని వైవిధ్యభరితం చేయడం వాడుకరుల వృద్ధి, కంటెంట్ అభివృద్ధి కార్యశాలలు
 • భాగస్వామ్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కార్యశాలలు నిర్వహించడం, ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, తిరుపతి, తెలంగాణలో వివిధ ప్రాంతాలు
 • మరింత మంది మహిళా వికీపీడియన్లను తీసుకురావడానికి కార్యశాలలు నిర్వహించడం
తెలుగు వికీపీడియా మరియు తెలుగు వికీసోర్సు
 • 200 మంది కొత్తవారిని తీసుకురావడం
 • 150 కొత్త వ్యాసాల సృష్టి, 50 ప్రస్తుత వ్యాసాల అభివృద్ధి
వికీపీడియా మీటప్‌లను మరింత ఆసక్తిదాయకం చేయడం వాడుకరుల వృద్ధి, శిక్షణ మీటప్‌లు
 • ప్రస్తుత మీటప్‌ల పద్ధతి మార్చి మరింత ఆసక్తిదాయకం చేయడం
 • నేర్చుకోవడం, కలిసి పనిచేయడం, సరదా అన్న మూడు కలగిలిపి మీటప్‌లు నిర్వహించడం
తెలుగు వికీపీడియా, వికీమీడియా కామన్స్
 • 10మంది ప్రస్తుత వికీపీడియన్లకు శిక్షణనివ్వడం
 • కొత్త నగరానికి వికీపీడియా మీటప్‌లు విస్తరించడం
సీసీ-బై-ఎస్‌ఎలోకి రీలైసెన్సు, డిజిటైజేషన్లు కంటెంట్ అభివృద్ధి, నాణ్యతాభివృద్ధి డిజిటైజేషన్, కంటెంట్ పొందడం
 • ఉపయుక్తమైన సమాచారాన్ని, ఇతర శైలుల సాహిత్యాన్ని సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులోకి తీసుకురావడం
 • స్కానథాన్లు, విద్యార్థి వికీపీడియన్లను ఓసీఆర్, ఇతర డిజిటైజేషన్ ఉపకరణాల మీద శిక్షణలు ఇవ్వడం
 • ప్రూఫ్‌రీడింగ్, డిజిటైజేషన్ స్ప్రింట్ల నిర్వహణ
తెలుగు వికీసోర్సు
 • రిఫరెన్సు విలువ కానీ, సాహిత్య విలువ కానీ ఉన్న 20 పుస్తకాలను రీలైసెన్సు చేయడం
 • 30 మంది కొత్త విద్యార్థి వికీపీడియన్లకు ఓసీఆర్, ప్రూఫ్-రీడింగ్, ఇతర డిజిటైజేషన్ పనులపై శిక్షణనివ్వడం.
సాంకేతిక మద్దతు సాంకేతికంగా, మీడియావికీ పరంగా అభివృద్ధి, అవగాహన శిక్షణ, మీడియావికీ అభివృద్ధి తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్సు
 • సముదాయానికి సాంకేతిక మద్దతు పెంపొందించడం
 • సముదాయంలో సాంకేతిక నాయకత్వం ఏర్పరచడం

అమలు ప్రణాళిక[మార్చు]

రీచ్ పెంపు[మార్చు]

విస్తృతమైన తెలుగు సముదాయాన్ని చేరుకోవడం[మార్చు]

భారతదేశంలో నిర్వహించిన టెలిఫోనిక్ సర్వేలో 25శాతం మంది తాము ఎన్నడూ వికీపీడియా గురించి వినలేదన్నార. తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులైన చదువరి, భాస్కరనాయుడు మరింతమందికి వికీపీడియా గురించి తెలిస్తే మరింత భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించడం, ప్రింట్ మరియు డిజిటల్ మాధ్యమాల్లో వికీపీడియా గురించి ఒపీనియన్ ఎడిటోరియల్స్, ఫీచర్లు ప్రచురించడానికి కృషిచేయడం, తెలుగు ప్రజలపై ప్రభావం చూపించగల పెద్దలు, ప్రాచుర్యం పొందిన వ్యక్తుల మద్దతుతో ప్రచారం చేయడం, ఎలక్ట్రానిక్ మీడియాను చేరుకోవడానికి ప్రయత్నించడం వంటివి ఇందులో భాగంగా ప్రణాళిక వేస్తున్నాం.

సముదాయం సామాజిక మాధ్యమాల వ్యూహానికి ప్రత్యేక పేజీ రూపొందించుకుని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా సామాజిక మాధ్యమాల్లో కృషిని ఛానలైజ్ చేసేలా సాయం చేయడం, సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వికీపీడియా గురించి అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తున్న సముదాయ నాయకులకు ఆన్‌లైన్ శిక్షణ సెషన్లు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల ద్వారా కొత్తగా చేరిన వికీపీడియన్లను ఫాలో అప్ చేయడం వంటివి సమాజిక మాధ్యమాల వ్యూహానికి ప్రణాళిక వేసిన కార్యాచరణ. వికీపీడియా గురించి సానుకూల ప్రత్యేక కథనాలు, వ్యాసాలు ప్రచురించడానికి వీలయ్యే పత్రికలు, మ్యాగజైన్లను జాబితా వేసి, పాఠకుల ఆసక్తులకు తగినట్టుగా వికీమీడియా ఉద్యమంలోని పలు అంశాలను వెల్లడించేలా సందర్భోచితమైన వ్యాసాలు రూపొందించి, కాలమ్స్, ఓపెన్ ఎడిటోరియల్స్, ఇతర ప్రత్యేక కథనాలు వంటివాటికి పంపించడం ప్రింట్, డిజిటల్ మీడియాలో ప్రత్యేక కథనాలను వికీపీడియా ప్రచారానికి వాడే ప్రయత్నానికి కార్యాచరణ వ్యూహం. సెలబ్రెటీలు, గొప్పవ్యక్తుల నుంచి మద్దతు కూడగట్టే ఆలోచనకు ప్రస్తుతం సెలబ్రెటీ బ్రాండింగ్ చేస్తున్న బ్రాండింగ్ సంస్థల మద్దతు కోసం ప్రయత్నించడం, ప్రజలను వికీపీడియాలో రాయమని ప్రఖ్యాత వ్యక్తులు కోరుతున్న వీడియోలను రూపొందించి ప్రచురించడం కార్యాచరణ విధానాలు. ఎలక్ట్రానిక్ మీడియాను చేరుకునే ఆలోచనకు కార్యరూపం ఇవ్వడంలో వివిధ ఆసక్తులు, అభిరుచులకు సంబంధించి చిట్కాలు చెప్పే కార్యక్రమాల్లో తెలుగు వికీపీడియాను ప్రచారం చేసేలా ప్రయత్నించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో

 • Reaching out using electronic media:
  • Promoting Telugu Wikipedia on electronic media programs were viewers are given tips and suggestions on different topics of interest; tips on getting started on Telugu Wikipedia could be a part of these programs
  • Getting the success stories of existing Wikipedians to be feature on programs that deal with inspiring stories in electronic media
Target
 • Social media portal for facilitating discussions about strategy of social media and also help Wikipedians to request posts that they would like to see and curate the social media channels
 • Post 700 Share-a-facts on Telugu Wikipedia Facebook page and feature at least 30 active Wikipedians on social media campaigns
 • Publishing at least 12 feature articles about Telugu Wikipedia in media
 • Reach at least 300 individuals, cultivate 20 new editors out of social media
 • Get at least 50 photos onto Wikimedia Commons that will be featured on Telugu Wikipedia

If a large number of Telugu people got to know that there is something called Telugu Wikipedia and they can edit it. Tap digital media, print media and electroninc media to reach out more Telugu people which inturn result in more active editors in Telugu Wikipedia


Strengthening existing community[మార్చు]

Creating Movement Resources[మార్చు]

Know how videos or screen capture videos are videos that demonstrate the utilization of tools or how to work with a certain feature. Know Why videos, on the other hand, are very small interviews of various Wikipedians to address the rationale behind using the Wikipedia tool or feature

Plan

Creation of Know-how and Know-Why videos and other resources that help Wikimedians.

Objective
 • Create video resources which explain how to do something on Wikipedia and Wikisource
 • Record snippets explaining why doing something on Wikipedia or Wikisource is useful to Wikimedia projects
 • Publish and distribute booklets that help learn the basics of Wikipedia
Target
 • Create 25+ Know How and Know Why videos about Telugu Wikipedia and Wikisource
 • Printing booklets and utilising them in meetups and కార్యశాలలు
 • Publicising these videos using Television (Mana TV), YouTube channels and social media.Grooming Community leaders[మార్చు]

Plan
Telugu Wikipedian and Telangana Historian Katta Srinivas Rao participating in National level Train-the-Trainer 2016

As part of the exit strategy, an intense training session will be conducted to groom community leaders. Transition of institutional contacts to community leaders and developing rapport with institutional partners will also take place during different activities

Objective
 • Conducting a "Train The Trainer" session for community leaders of Telugu Wikipedia in order to groom leadership skills
 • Involving identified community leaders in discussions with institutional partners
Target
 • To groom 7 Wikipedians in handling planning, execution and reporting of events that helps expand existing community leadership


Training existing and budding Wikipedians[మార్చు]

Plan
During last workplan some of the community meetups were used to facilitate advanced user training

Customized training to community members - advanced Wikipedia and Wikisource training for active users and basic technical training for emerging Wikipedians

Objective
 • Conducting advanced Wikipedia and Wikisource user sessions for existing active users to help them learn about the advanced aspects of Wikipedia editing
 • Conducting technical session to help emerging Wikipedians
 • Conduct online training sessions for individual community members according to their specific requirements
Target
 • To strengthen 15 existing Wikipedians and 20 emerging Wikipedians in advanced aspects and technical aspectsEnergizing Wikipedia Meetups[మార్చు]

Among the long standing city based Wikipedia meetups in India, the Hyderabad monthly meetup is one of the oldest ones. This gathering has great potential to make the meetup more productive in a programmatic context.

Plan
Hyderabad Wikipedia monthly meetup on July 2016

To energize community meetups conducted in Hyderabad by boosting learning, కార్యకలాపం and community bonding. This కార్యకలాపం will help in engaging existing Wikipedians and retaining of new Wikipedians from the city.

Objective
 • Increasing group learning where editors from the meetup will explain a tool or editing technique to other editors
 • Activities will be followed up with exercises where the participants can learn by doing what was taught
 • Regular one-on-one capacity building activities
 • Supporting local outreach
Target
 • 10 new Wikipedians will be groomed into becoming active contributors to Telugu Wikimedia projects
 • 100 existing articles will be improved in terms of quality
 • 100 new photos will be added to Wikimedia Commons


Technical support[మార్చు]

Plan

To bridge Telugu Wikipedians' technical needs with the help of community leadership and Indian Wikimedians who are technically sound

Objective
 • Facilitating periodic calls/IRC between Telugu Wikipedians and technically well-versed Indian Wikipedians in collaboration with Media Wiki Club, India
Target
 • Conducting at least one monthly IRC/ Hangouts


కొత్త వాడుకరుల వృద్ధి[మార్చు]

Working with Communities of Interest[మార్చు]

Plan

Groups and organizations with interested amateurs and experts who share a common interest in a specific subject or కార్యకలాపం(especially in knowledge sharing and gathering fields) are known as "Communities of Interest". We have tried to reach out to a small group of expert geologists and amateur film studies writers. Reaching out to these communities of interest will help turn passionate knowledge gatherers into Wikimedians while also getting their content onto Wikipedia projects.

Objective
 • Identifying various communities of interest, especially those working in the digital space
 • Create a plan in which some of their interests and activities integrate into contributions to Wikimedia projects
 • Conduct specifically targetted కార్యశాలలు and online sessions for the communities of interest
 • Groom the communities of interest with advanced training sessions
Target
 • Improve quality of 150 existing articles and create 100 new articles
 • 30 new Wikipedians and grooming 8 of them into active WikipediansDiversifying community[మార్చు]

Plan

During last year's work plan, CIS-A2K's Telugu Wikipedia activities were mainly conducted in Hyderabad, Guntur, Vijayawada and Rajahmundry. This year, we aim to expand to other parts of Andhra Pradesh and Telangana by conducting outreach and tapping into the potential in these cities and towns.

Objective
 • Conducting a series of కార్యశాలలు in Telangana area to various groups.
 • Conducting కార్యశాలలు in areas that have less representation, like Nellore, Ongole, Tirupathi, et al
 • Conducting కార్యశాలలు to improve participation of women
Target
 • Enlisting nearly 150 new Wikipedians from different areas
 • 50 new women Wikipedians will be enlisted to Telugu Wikipedia


నాణ్యతాభివృద్ధి and content[మార్చు]

Resource Exchange Program[మార్చు]

Plan

To support the community by providing resources which help in engaging existing community members and కంటెంట్ అభివృద్ధి and quality.

Objective
 • Creating a digital and physical resource center for the use of Telugu Wikipedians.
 • Sharing resources requested by Wikipedians in order to support their activities
Target
 • Improve quality of 60 existing articles and create 200 new articles
 • At least 10 existing and new Wikipedians will be supported with resources


Relicensing into CC-BY-SA and digitizations[మార్చు]

Plan

To get photos that are useful to Wikimedia projects and books that have literary and reference value into CC-BY-SA licenses. To conduct image-a-thons and digit-a-thons to use these photos in Telugu Wikipedia and digitise books in Telugu Wikisource.

Objective
 • To convince authors who whose works have considerable literary and reference value to license their works into CC-BY-SA
 • To get in touch with authors and identify potential works to get re-licensed; collaborate with existing Wikipedians who are already in the literary field.
 • To get government institutions and departments to re-license their photo gallery to CC-BY-SA licenses.
 • Conducting image-a-thons and digit-a-thons to use these photos in Telugu Wikipedia pages and digitise books in Wikisource.
Target
 • Re-licensing 20 works that have either reference value or literary value
 • Getting at least 800 images to be released into CC-BY-SA and uploaded to Commons
 • Improving 200 pages by adding new photosQuality improvement efforts[మార్చు]

Plan
 • Improving village stub articles: Improving village articles is an important concern on Telugu Wikipedia. Currently, a project is working to improve Telugu Wikipedia articles from information produced out of the Indian census data. Involving more contributors in this project by conducting edit-a-thons to increase and improve the quality of articles related to villages.
 • Cleaning up machine translated articles project: To improve the quality of machine translated articles created during Google translation project. Google translated articles are considered to be one of the major quality problems for Telugu Wikipedia. Arjuna Rao created a page to track the issues related to these articles and conducted a small sample survey in which only 1 out of 7 was found to be of acceptable quality and 3 out of 7 needed several changes to improve their quality. CIS-A2K recently helped prioritize these articles and improve them. CIS-A2K will continue announcing and coordinating these iterations every month.
 • Improving movie stub articles: Many Telugu movie articles are stubs on Telugu Wikipedia. This is an important quality concern for Telugu Wikipedia. The aim is to improve these articles into start class.
Objective
 • Improving village stub articles:
  • Conducting edit-a-thons for improving stub articles on villages in which information about these villages which is developed using census data.
 • Cleaning up machine translated articles project
  • Conducting monthly iterations of the Google translated articles prioritization exercise.
  • Conducting training sessions on Wikipedia translation tool for Wikipedians interested in this project.
 • Improving Movie stub articles
  • Collaborating with amateurs working in film studies and film criticism.
  • Conducting edit-a-thons in which amateur film critics and existing community members interested in movies will contribute to improving Telugu movie stub articles of a particular theme.
  • Resources that will be useful for improving movie stubs will be provided to interested Wikipedians.
Target
  • Improving 1000 articles.
  • Getting 5 new active Wikipedians on board.


వికీపీడియా విద్యా కార్యక్రమం[మార్చు]

Plan
Fr. Kishore, principal of Andhra Loyola college speaking in valedictory of Wikisource sprint

The వికీపీడియా విద్యా కార్యక్రమం in Telugu has been successful in getting more content onto Wikimedia projects, especially on Telugu Wikisource. As per lessons learnt from working with institutions and suggestions from community members, we will be focusing on content, Telugu Wikisource and improving collaboration between institutions and community members for this grant year. In the current grant year(2016-17), activities in educational institutions were successful due to the incorporation of the Wikimedians' suggestions (on village pump announcements and discussions). We aim to continue their active involvement in planning events, execution and evaluation of the activities.

Objective
 • To organise Telugu Wikisource కార్యశాలలు for students in వికీపీడియా విద్యా కార్యక్రమం
 • Conducting Wikisource sprints that help digitization of books in Telugu Wikisource
 • Facilitating events that are led by the community in colleges that work with వికీపీడియా విద్యా కార్యక్రమం
 • Improving participation of active Wikipedians in వికీపీడియా విద్యా కార్యక్రమం events in order to make the program more sustainable and fruitful
Target
 • 100 student Wikimedians will create accounts; will learn about digitization aspects and work on Telugu Wikisource
 • 3500 folios to be digitized in Telugu Wikisource

Metrics[మార్చు]

దస్త్రం:Telugu కార్యకలాపం-wise Targets.jpg
Telugu కార్యకలాపం-wise Targets

Metrics overview[మార్చు]

Metric Expected outcome
# of active editors involved 27
# of new editors 400
# of individuals involved 752
# of new images/media added to Wikimedia articles/pages 950
# of articles added or improved on Wikimedia projects 1610+3500 folios
# Absolute value of bytes added to or deleted from Wikimedia projects 3,297,280 bytes

Global Metrics[మార్చు]

# of Newly registered users # of Active editors involved # of individuals involved # of new images/media added to Wikimedia articles/pages # of new images/media uploaded # of articles added or improved on Wikimedia projects Absolute value of bytes added to or deleted from Wikimedia projects
Strengthening existing community 25 27 67 - 100 100 204,800 bytes
కొత్త వాడుకరుల వృద్ధి 230 - 260 - - 250 512,000 bytes
నాణ్యతాభివృద్ధి and content 105 - 125 200 800 1260+3500folios 2,580,480 bytes*
రీచ్ పెంపు 20 - 300 50 50 - -

Other Metrics[మార్చు]

Social media Magazines & News papers Creating Videos
Reaching out to wider Telugu Community Discussing strategy and posting at least 700+ share-a-facts in social media 12 op-eds, features
Creating movement resources 25 videos**
Notes

* Total number of bytes didn't include estimated bytes added via Wikisource folios
** These vidoes are Know-how and Know-why videos that help people understand how to contribute to Telugu Wikipedia and why

Strategic priority of activities[మార్చు]

Projects Nature of కార్యకలాపం Take away
Reach out wider Telugu community Telugu Wikipedia,

Wikimedia Commons, Telugu Wikisource, Telugu Wikiquote

Social Media strategy,

Social Media reach, Print Media engagement, Electronic media engagement

రీచ్ పెంపు,

Cultivating New users, Grooming community leadership

Creating Movement Resources Telugu Wikipedia,

Wikimedia Commons, Telugu Wikisource

Creating Tutorial Videos,

Publicity

రీచ్ పెంపు,

వాడుకరుల వృద్ధి, stabilizing programmatic efforts

Grooming more community leaders Telugu Wikipedia,

Telugu Wikisource

Conducting Training session Stabilizing programmatic efforts,

Grooming community leadership

Training to existing and budding Wikipedians Telugu Wikipedia,

Telugu Wikisource, Wikimedia Commons

Conducting Training Sessions Capacity Building
Energizing Wikipedia Meetups Telugu Wikipedia,

Wikimedia Commons

Meetups,

Training, Edit-a-thons

Capacity Building,

వాడుకరుల వృద్ధి, Engaging existing community

Technical support Telugu Wikipedia,

Telugu Wikisource

IRCs/Video Calls Addressing Technical issues,

Grooming community leadership

Working with Communities of Interest Telugu Wikipedia,

Telugu Wikisource

Edit-a-thons,

Outreach, Building partnerships

కంటెంట్ అభివృద్ధి,

నాణ్యతాభివృద్ధి, వాడుకరుల వృద్ధి

Diversifying community Telugu Wikipedia,

Telugu Wikisource

Outreach,

Edit-a-thons, కార్యశాలలు

వాడుకరుల వృద్ధి,

కంటెంట్ అభివృద్ధి

Resource Exchange Program Telugu Wikipedia Resource exchange Engaging existing community,

కంటెంట్ అభివృద్ధి, నాణ్యతాభివృద్ధి

Relicensing into CC-BY-SA and digitizations Telugu Wikisource,

Wikimedia Commons, Telugu Wikipedia

Content Donation drives,

Imagethons, డిజిటైజేషన్ స్ప్రింట్స్

Content Donation,

నాణ్యతాభివృద్ధి, కంటెంట్ అభివృద్ధి

Quality improvement efforts Telugu Wikipedia Prioritization exercise,

Edit-a-thons, Resource exchange

నాణ్యతాభివృద్ధి,

కంటెంట్ అభివృద్ధి, వాడుకరుల వృద్ధి

వికీపీడియా విద్యా కార్యక్రమం Telugu Wikisource కార్యశాలలు,

డిజిటైజేషన్ స్ప్రింట్స్

కంటెంట్ అభివృద్ధి,

నాణ్యతాభివృద్ధి

Budget[మార్చు]

Conversion rate
Indian national rupees (INR) 1 → US$ 0.015
Serial number Expenditure Item FDC Support (INR) FDC Support (US$)
1 Salary 455400 6831
2 Travel and stay 100,000 1500
3 Events and meetup 100,000 1500
4 Digitization 35,000 525
5 Miscellaneous 15,000 225
Total 705400 10581
6 In-kind support 144,000* 2160
Grand total 849400 12741


కార్యకలాపం-wise Budget[మార్చు]

క్రమసంఖ్య ఖర్చు చేసే అంశం ఎఫ్.డి.సి. మద్దతు (రూపాయల్లో) ఎఫ్.డి.సి. మద్దతు (అమెరికన్ డాలర్లలో)
1 జీతం
2 నైపుణ్యాభివృద్ధి 80,000
3 సమాచార అభివృద్ధి కార్యక్రమాలు 60,000
4 వికీపీడియా విద్యా కార్యక్రమం 50,000
5 GLAM 50,000
6 Miscellaneous 10,000
Sub Total
7 In-kind support 144,000*
Grand total

* In-kind support amount will be raised from external sources

Footnotes[మార్చు]