వికీపీడియా:100 wikidays

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

100 wikidays అన్నది 100 happydays అన్న ప్రయత్నంలోంచి వచ్చిన ఆలోచన. రోజుకో వ్యాసం చొప్పున వరుస తప్పకుండా వందరోజులు వందవ్యాసాలు సృష్టించాలన్న ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా చేసి కొందరు గెలిచారు, చాలామంది దెబ్బతిని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు.

తెలుగు వికీపీడియాలో[మార్చు]