వికీపీడియా:2017 విజయవాడ పుస్తక ప్రదర్శన - తెవికీ స్టాల్
Jump to navigation
Jump to search
విజయవాడ బుక్ ఫెయిర్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా విజయవాడ జైహింద్ మైదానంలో జనవరి 2 నుంచి జరిగే విజయవాడ పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు వికీపీడియా స్టాల్ కు సంబంధించిన పలు వివరాలను ఈ పేజీలో చూడవచ్చు.
నిర్వహణ
[మార్చు]జనవరి 2 నుంచి ఈ స్టాల్ నిర్వహిస్తున్నాం. స్టాల్ లో రీసోర్సు పర్సన్ గా వ్యవహరించడానికి ఎవరికి ఏయే రోజుల్లో అవకాశం ఉంటుందో నమోదు చేయవచ్చు.
- నిర్వహణ సహకారం
- సీఐఎస్-ఎ2కె
- ఎన్.టి.ఆర్.ట్రస్టు
కార్యకలాపాలు
[మార్చు]- తెలుగు వికీపీడియా, వికీమీడియా ప్రాజెక్టుల పట్ల అవగాహన పెంపు
- తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించిన కరపత్రం పంపిణీ
- ఆసక్తి కలవారు తెవికీలో ఖాతా తెరిచేందుకు సహాయం
- పరిమిత సంఖ్య సర్వే
- సర్వే ప్రధానంగా తెలుగు పాఠకులకు తెవికీ గురించి పరిచయం ఉందా, వారు కోరుకుంటున్న సమాచారం లేక వ్యాసాలు ఎలాంటివి వంటి అంశాలపై.
- ఆసక్తి కనబరిచిన పాఠకులకు సర్వే నిర్వహించడం
- వికీపీడియాలో సమాచారం వినియోగించుకోవడం గురించి, కొత్తగా సమాచారం చేర్చడం గురించి నేర్పడం
- ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడూ తెలుగు టైపింగ్ ఎలా చేయవచ్చన్న విషయాన్ని చూపడం
- ...ఇతర అనుబంధ కార్యకలాపాలు
నివేదిక
[మార్చు]వివరాలు
[మార్చు]ఖాతా తెరిచిన వారు
- --Rafi mohammad1995 (చర్చ) 12:59, 3 జనవరి 2017 (UTC)
- --Haffiz ahmad (చర్చ) 13:00, 3 జనవరి 2017 (UTC)
- --వెంకట బాలాజీ కోచ్చర్లకోట (చర్చ) 07:45, 16 జనవరి 2017 (UTC)
- --[[వాడుకరి:Kbssarma |Kbssarma]
చిత్రమాలిక
[మార్చు]-
Telugu Wikipedia Stall in Vijayawada Bookfair 2017 16
-

వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
స్పందన
[మార్చు]స్టాల్ నంబర్, చేరుకునేందుకు మైదానంలోనే కొన్ని కొండ గుర్తులు, చేరుకునే మార్గం చెబితే, కొత్తవాళ్ళకి మార్గదర్శనంగా ఉంటుంది కదా!