వికీపీడియా చర్చ:అడ్డదారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ అడ్డదారి ఏమిటీ?? నాకు అర్థం కాలేదు--మాటలబాబు 23:27, 7 జూలై 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అడ్డదారి అంటే షార్ట్‌కట్ అన్నమాట. కొన్ని ముఖ్యమైన సహాయం పేజీలకు పొట్టి లింకులు. ఉదాహరణకు ఎవరైనా కొత్త సభ్యుడు కొత్త పేజీ సృష్టించాలి అని అడిగారనుకోండి. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ చూడండి అని చెప్పే బదులు WP:5MIN చూడండి అని చిన్నలింకుతో సూచించవచ్చు. తెవికీలో సహాయ పేజీలు చాలానే ఉన్నాయి..కానీ ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు నిర్వాహకులకు కూడా అవి సందర్భములో గుర్తురాక పనిగట్టుకొని సొంతగా వివరణలు రాయాల్సి వస్తుంది..ఇలాంటి అడ్డదారులైతే సులభంగా గుర్తుంటాయి అందుకనే. --వైజాసత్య 00:02, 8 జూలై 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]