Jump to content

వికీపీడియా చర్చ:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కాసుబాబు గార్కి నా పేరు సత్య ప్రకాశ్ వినుకొండ. మీరు నాకు సమాదానము పంపించినందుకు దన్యవాదములు.

నేను ఒక క్యాలండర్ తయారు చేశాను. అది చూడండి.

మూఢనమ్మకాలే మృత్యుపాశాలు

[మార్చు]

ఈ రోజు ఈనాడు వార్తా పత్రిక చదివాక అర్థం అయింది నాకు...మనం గ్రహాలన్నీ తిరిగి వస్తున్నాం కానీ,,,మనకు పట్టిన గ్రహణాన్ని ఇంకా విడవలేదని. సాంకేతికత మరింత అభివృద్ధి చెంది మనం సూర్యుడిపై కూడా నివసించగలిగే వాతావరణాన్ని సృష్టించగలమేమో కానీ భూమిపై నివసించగలిగే అర్హతను కోల్పోతున్నాం. నిజంగా ఎంత ఘోరం,,,ఇంకా ఇలాంటి మూఢ నమ్మకాలు ఉన్నాయా? ఎప్పుడో చిన్నప్పుడు వినడమే కానీ,,,చాలా సంవత్సరాల క్రిందటే ఇలా నగరంలో (బెంగళూరులో) వచ్చి స్థిర పడ్డాక,,,ఈ ఆధునిక వాతావరణానికి అలవాటు పడ్డాక,,,గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అపోహ పడ్డాను. మూఢ నమ్మకాలు ఇలా మరింత ప్రబలడానికి నేను ముఖ్యంగా ఒక కారణం చెప్పగలను. సినిమాలు,,,,ప్రజలు సినిమాలకు బాగా ఆకర్షితులు అవుతారు. హీరో ఎలాంటి బట్టలు వేసుకున్నాడు,,ఎలా మాట్లాడుతాడు,,,ఎలా కొడుతాడు,,ఎలా చంపుతాడు,,హీరోయిన్ ఎలా డ్యాన్సు చేస్తుంది,,క్లాసులు ఎలా ఎగ్గొడుతారు,,తప్పు చేసి ఎలా తప్పించుకోవచ్చు,,,బ్యాంకులకు ఎలా కన్నం వేయాలి,,,ఇలా ఎన్నో,, నిరక్షరాస్యత కూడా ఒక కారణం. ఏ వ్యాధి వలన ఆ రోగి చనిపోయాడు అనేది వైద్యులు స్పష్టంగా చెబితే కూడా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో,,,ఏ వ్యాధి లక్షణం ఏమిటో అక్షరాస్యులమైన మాకే కొంత స్పష్టంగా తెలియడం లేదు కొన్నిసార్లు..మూఢ నమ్మకాలతో ప్రజలను చంపడానికి ముఖ్యం కారణం ఎవరైనా చనిపోవడమే...కాబట్టి వారు చనిపోవడానికి అసలు కారణం ఏమిటో వారికి తెలియజేస్తే కొంత ప్రయోజనం ఉండవచ్చని నా అభిప్రాయం,,,ఇది వైద్యులే చేస్తే బాగుంటుంది.

122.172.231.247 03:04, 16 మార్చి 2015 (UTC) రేవతి[ప్రత్యుత్తరం]