Jump to content

వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/త్రైత సిద్ధాంత భగవద్గీత

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నమస్కారం సార్. గొప్పదైన దైవ జ్ఞానం తెల్పుతున్న త్రైత సిద్ధాంత గ్రంథాల వ్యాసాలను తొలిగించాలనుకొనుటకు గల కారణంను తెలపగలరు. భగవద్గీత బైబిలు,ఖురాన్ లలో ఒకే దేవుని జ్ఞానం ఉందని మతాలకు అతీతంగా ఆచార్య శ్రీశ్రీశ్రీ ప్రబోధానంద యోగీశ్వర్లు వారు తన రచనలను తెలుగు బాషలో అందించడం మన అదృష్టంగా బావించాలి. అటు వంటి గొప్పవైన గ్రంధాల వ్యాసాలను తోలగించాలి అనుకొవడం దురదృష్టకరం .ఈ వ్యాసాలు ఆ గొప్ప గ్రంథాలకు పరిచయంలాంటివి. ఈ నిర్ణయం మా టీంలోని సభ్యులకు, మాకు నిరుత్సాహపరిచినది. దయచేసి మీ నిర్ణయంను మార్చుకోగలరని ఆశిస్తున్నాం. ఈ దైవ జ్ఞానం విశ్వ వ్యాప్తం కావాలని కోరుకొంటున్నాము.

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి