వికీపీడియా చర్చ:త్వరిత వర్గం సూచిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్గానికి పేరు నప్పలేదు, ఈ విధమైన భావం తో వర్గీకరిస్తున్నారో సూచిస్తే సరైన నామము పెట్టవచ్చు --బ్లాగేశ్వరుడు 05:08, 23 అక్టోబర్ 2007 (UTC)

ఇది వర్గం కాదు. వర్గాలను వాటి మొదటి అక్షరం ద్వారా త్వరితగతిన వెతుక్కోవటానికి సహాయపడే ఒక సూచిక. ఇంగ్లీషులో "Category QuickIndex" అని పిలవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:30, 23 అక్టోబర్ 2007 (UTC)