వికీపీడియా చర్చ:పరిచయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

naa peru karumanchi prasad. maadhi khammam zilla kukunoor mandalam loni kondapalli gramam.monna aadhivaaram eenadu lo teviki gurinchi chadhivanu. mana thelugu bhasha lo ituvantidhi erpatu cheyadam chala santhosham kaliginchindhi. idhe telugulo rayadam kosam naa tholi prayathnam. ila andharam telugulo raasi telugu bhashanu abhivruddhi cheyadam kosam ithodhikamga krushicheddham. dhanyavaadhamulu.

ప్రసాదు గారు మీరు కూడా తెలుగు లో వ్రాయలని తెలుగు వికీ ని అభివృధ్హి చేయాలని కోరుకొంటున్నాము--బ్లాగేశ్వరుడు 06:09, 9 ఫిబ్రవరి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నా పేరు కేశవ రెడ్డి, నేను తెలుగు లో బ్లాగు వ్రాయాలంటె ఎలా?????? 220.226.139.29 15:05, 9 ఏప్రిల్ 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]


First page లో మార్పు అనే మాటను "మార్చు"గా మార్చాలి. I was not able to do it. MaarchuMaarpu.png --Nkamatam 21:06, 29 నవంబర్ 2008 (UTC)

తు పుత మద్రె