వికీపీడియా చర్చ:మొలకల జాబితా/2015 ఫిబ్రవరి
స్వరూపం
అనవసరమయినవి (మొలకలు కానివి) జాబితా నుండి తొలగించండి. JVRKPRASAD (చర్చ) 01:03, 1 ఫిబ్రవరి 2015 (UTC)
- పట్నం పిల్ల, ఏకైక వీరుడు, గందరగోళం(1969) సినిమా పేజీలు కనుక ఈ జాబితా నుండి మినహాయించాలి. గ్రామాల పేజీలు, సినిమాల పేజీలతో పాటు పత్రికల పేజీలను కూడా మినహాయిస్తే బాగుంటుంది--స్వరలాసిక (చర్చ) 16:32, 10 ఫిబ్రవరి 2015 (UTC)
- ఈ క్రింద ఉదహరించినవి సినిమాలకు సంబంధించినవి కనుక మొలకల నుండి తొలగించ గలరు.
- పెళ్లికాని పెళ్లాం అవుతుంది JVRKPRASAD 626 bytes
- రిలాక్స్ JVRKPRASAD 526 bytes
- 10-ద స్ట్రేంజర్స్ JVRKPRASAD 523 bytes
- 123 ఫ్రం అమలాపురం JVRKPRASAD 532 bytes
- ఆంధ్రుడు