వికీపీడియా చర్చ:వినగలిగే వ్యాసాలు
స్వరూపం
వినగలిగే వ్యాసాలు అనడం సరి అయినది అనుకుంటాను. వ్యాసాన్ని వింటాం కానీ వ్యాసం వినదు కదా! వికీపీడియా భవిష్యత్తులో చాలామందికి/వాటికి మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, సరైన తెలుగు వాడడం అవసరం. ఆలోచించండి. -- పద్మ ఇం.
- అవునవును. సూచనకు కృతజ్ఞతలు. ఇప్పుడే మార్చేస్తా --వైఙాసత్య 18:41, 6 జూన్ 2007 (UTC)