వికీపీడియా చర్చ:సంప్రదింపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా పేరుబరి లింకు సరిగా రావటానికి[మార్చు]

వికీపీడియా పేరుబరిలో వ్యాసం సృష్టించి ఇంగ్లీషు లింకుకు బదులుగా చేర్చితే వెంటనే నీలం లింకుగా మారట్లేదు. ప్రత్యేకలైను పై ఆ మార్పు పెడితే సరిగా వుంటుంది. ఇది అర్థంకాక, ఇంటర్నెట్ లింకులుగా మార్చాను. వీటిని శుద్ది చేయాలి. --అర్జున 15:05, 9 ఫిబ్రవరి 2012 (UTC)