విక్రమ్ఆదిత్య(యుట్యుబ్ ఛానల్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

" విక్రమ్ఆదిత్య "యుట్యుబ్ లో ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. విలక్షణమైన రీతిలో తీసుకున్న విషయాన్ని తనదైన శైలిలో సత్యాసత్యలను పరిశోధించి వీక్షకులను మెప్పించేలా విజ్ఞానాన్ని వినోదకరంగా అందించటంలో విక్రమ్ఆదిత్య దిట్ట. ఈయన అసలు పేరు విక్రమ్.

విక్రమ్ఆదిత్య SBI బ్యాంకులో పనిచేస్తూ తీరిక వేళలో ఛానల్ లో విడియోలు పెడతారు.

విక్రమ్ఆదిత్య సెప్టెంబర్ 16,2015 లో యుట్యుబ్ ఛానల్ ను ప్రారంభించారు. క్రమంగా విజ్ఞాన సంబంధ విషయాలు, సామాజిక విషయాలు, నిగూఢ రహస్యలు వంటి ఆసక్తి కరమైన విడియోలతో యుట్యుబ్ లో తెలుగు వీక్షకులకు చేరువయ్యి ప్రఖ్యాతి చెందారు. అంతు చిక్కని నిగూఢ రహస్యలను శాస్త్రియ పధ్దతిలో విశ్లేషించి అందరికి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తారు.

విక్రమ్ఆదిత్య యుట్యుబ్ ఛానల్ ను 9లక్షలమంది పైగా అనుసరిస్తున్నారు.

ఛానల్ కు 91,320,435 పైగా వీక్షణలు వచ్చాయి.

ఛానల్ లింకు:https://m.youtube.com/channel/UCqR14yApZM2ZAOTY0qrKIGw/featured