విచిత్రం
స్వరూపం
| విచిత్రం (1999 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | జంధ్యాల |
|---|---|
| తారాగణం | కోట శ్రీనివాసరావు , బ్రహ్మానందం, వై.విజయ |
| నిర్మాణ సంస్థ | అబ్బాయి ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
విచిత్రం 1999 జనవరి 29న విడుదలైన తెలుగు చలన చిత్రం. అబ్బాయి ప్రొడక్షన్స్ పతాకం కింద పి.లక్ష్మీనారాయణరెడ్డి, ఆర్, రాజమోహన్ లు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, శివాజీరాజా కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. పి.మణి రెడ్డి సమర్పించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కన్నెగంటి బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- కవిత
- ఏ.వి.ఎస్
- అలీ
- శివాజీరాజా
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- వై.విజయ
- యం.ఎస్.నారాయణ
- బాబూమోహన్
- యర్రా గిరిబాబు .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: జంధ్యాల
- కధ: మల్లాది వెంకటకృష్ణమూర్తి
- చిత్రానువాదo: జంధ్యాల- మల్లాది
- సంగీతం: యం.యం.కీరవాణి
- పాటల రచయిత: వేటూరి సుందర రామమూర్తి , ఓలేటి పార్వతీశం
- ఛాయా గ్రహణం: దివాకర్
- ఆర్ట్ డైరెక్టర్: నారాయణ- హరి
- నృత్యాలు: శివ- సుబ్రహ్మణ్యం- సుచిత్ర - నల్ల శ్రీను
- కూర్పు: గౌతంరాజు
- సహ దర్శకుడు: కె.వి.రావు
- సహాయ దర్శకులు: జయకుమార్- శ్రీనివాస్- సతీష్
- నిర్మాణ నిర్వహణ: అక్కినేని శ్రీనివాస్
- నిర్మాతలు: పి.లక్ష్మినారాయణ రెడ్డి- ఆర్.రాజమోహన్
- నిర్మాణ సంస్థ: అబ్బాయి ప్రొడక్షన్స్
- విడుదల:1999.
మూలాలు
[మార్చు]- ↑ "Vichitram (1999)". Indiancine.ma. Retrieved 2025-07-29.