విజయదశమి (1937 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయదశమి
(1937 తెలుగు సినిమా)
VijayaDashami (1937).png
దర్శకత్వం డి.జి. గుణే
తారాగణం మాధవపెద్ది వెంకట్రామయ్య, యడవల్లి సూర్యనారాయణ, సురభి కమలాబాయి, లక్ష్మయ్య చౌదరి, వల్లూరి బాలకృష్ణ
నిర్మాణ సంస్థ వెంకటనారాయణ టాకీస్
భాష తెలుగు

విజయదశమి 1937లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] డి.జి. గుణే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవపెద్ది వెంకట్రామయ్య, యడవల్లి సూర్యనారాయణ, సురభి కమలాబాయి, లక్ష్మయ్య చౌదరి, వల్లూరి బాలకృష్ణ తదితరలు నటించారు.[2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: డి.జి. గుణే
  • సంగీతం:
  • నిర్మాత:
  • నిర్మాణ సంస్థ: వెంకటనారాయణ టాకీస్

మూలాలు[మార్చు]

  1. సాక్షి. "రసవత్తరం... ఈ 'నర్తనశాల'". Retrieved 1 October 2017.
  2. ఘంటసాల గళామృతం. "విజయదశమి - 1937". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 1 October 2017.