విదర్భ ఎక్స్‌ప్రెస్
12105/12106 నెంబరు గల విదర్భ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ముంబయి సి.ఎస్.టి నుంచి మహారాష్ట్రలోని గోందియా వరకు నడుపబడుతోంది. 12105 నెంబరుతో ముంబయి సి.ఎస్.టి. నుంచి గోండియా వరకు ప్రతిరోజు నడుస్తుండగా, 12106 నెంబరుతో గోండియా నుంచి ముంబయి సి.ఎస్.టి వరకు నడుస్తుంటుంది.
కోచ్ లు
[మార్చు]విదర్భ ఎక్స్ ప్రెస్ లో ఒక[1] ఎసీ మొదటి శ్రేణితో పాటు ఎసీ 2 టైర్ (హెచ్.ఎ1) బోగీ, రెండు (2) ఎసీ 2 టైర్ తో ఏసీ 3 టైర్ (ఎ.బి.1) బోగీలు, పది (10) స్లీపర్ తరగతి బోగీలు, 4 సాధారణ అన్ రిజర్వుడు బోగీలు ఉంటాయి. రద్దీకి అనుగుణంగా బోగీలు చేర్చడం, తగ్గించడం చేయవచ్చు.
సేవలు
[మార్చు]ప్రారంభంలో ముంబయి సి.ఎస్.టి నుండి నాగపూర్ వరకు మాత్రమే నడిచే ఈరైలును తర్వాత గోందియా వరకు విస్తరించారు. ఈ రైలు నిత్యం 967 కిమీలు ప్రయాణిస్తుంది. ఇరువైపులా కలిపి సగటు వేగం 60.44కిమీ/గంటలు.
రవాణా విధానం
[మార్చు]డబ్ల్యు.సీ.ఎ.ఎం-3 గల ఇంజిన్ తో ఇరుమార్గాల్లో ముంబయి సి.ఎస్.టి నుంచి ఇగత్ పూర్ వరకు, ఆ తర్వాత భూస్వాల్ డబ్యు.ఎ.పి-4 ఇంజిన్ తో మిగిలిన ప్రయాణం పూర్తి చేస్తుంది.
- మూడు ప్రధాన సూచనలు
- మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో నాగపూర్ ఉన్నందున దీనికి విదర్భ ఎక్స్ ప్రెస్ అనే నామకరణం చేశారు.
- ఇగత్ పురిలో ఇంజన్ మార్చేందుకు 15 నిమిషాల పాటు ఆగుతుంది.
- 12105 నెంబరు గల విదర్భ ఎక్స్ ప్రెస్ థానే స్టేషనులో ఆగదు[2]
కాల సూచిక
[మార్చు]12105 విదర్భ ఎక్స్ ప్రెస్ ముంబయి సి.ఎస్.టి. నుంచి ప్రతి రోజు భారతకాలమానం ప్రకారం 19:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 11:10గంటలకు గోందియా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12106 విదర్భ ఎక్స్ ప్రెస్ ప్రతి రోజు గోందియా స్టేషను నుంచి (ఐ.ఎస్.టి.) 14:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 07:00 గంటలకు ముంబయి సి.ఎస్.టి.కి చేరుకుంటుంది.
స్టేషను కోడ్ |
స్టేషను పేరు | 12105- ముంబయి సి.ఎస్.టి నుంచి గోందియా[3] | ప్రయాణ దూరం | రోజులు | 12106-గోందియా నుంచి ముంబయి సి.ఎస్.టి | ప్రయాణ దూరం | రోజులు | ||
---|---|---|---|---|---|---|---|---|---|
వచ్చు సమయం | బయలుదేరు సమయం | వచ్చు సమయం | బయలుదేరు సమయం | ||||||
CSTM | ముంబయి సి.ఎస్.టి | ఆరంభం | 19:10 | 0 | 1 | 07:00 | ముగింపు | 967 | 2 |
DR | దాదర్ | 19:22 | 19:25 | 9 | 1 | 06:37 | 06:38 | 959 | 2 |
KYN | కళ్యాణ్ | 20:05 | 20:10 | 54 | 1 | 05:40 | 05:45 | 914 | 2 |
TNA | థానే | ఆగదు | ఆగదు | 06:04 | 06:05 | 935 | 2 | ||
IGP | ఇగత్ పురి | 21:50 | 21:55 | 137 | 1 | 03:44 | 03:45 | 831 | 2 |
NK | నాసిక్ | 22:42 | 22:45 | 187 | 1 | 02:29 | 02:30 | 781 | 2 |
MMR | మన్మడ్ | 23:38 | 23:40 | 260 | 1 | 01:33 | 01:35 | 707 | 2 |
CSN | ఛలీస్ గావ్ | 00:23 | 00:25 | 328 | 2 | 00:39 | 00:40 | 640 | 2 |
JL | జాల్గావ్ | 01:23 | 01:25 | 421 | 2 | 23:39 | 23:40 | 547 | 1 |
BSL | భూస్వాల్ | 01:50 | 02:00 | 445 | 2 | 23:05 | 23:15 | 523 | 1 |
MKU | మల్కాపూర్ | 03:03 | 03:05 | 495 | 2 | 22:11 | 22:12 | 473 | 1 |
NN | నందురా | 03:28 | 03:30 | 523 | 2 | 21:49 | 21:50 | 445 | 1 |
SEG | షేగావ్ | 03:48 | 03:50 | 547 | 2 | 21:29 | 21:30 | 421 | 1 |
AK | అకోలా | 04:15 | 04:20 | 585 | 2 | 21:00 | 21:05 | 383 | 1 |
MZR | ముర్తజాపూర్ | 04:48 | 04:50 | 622 | 2 | 20:28 | 20:30 | 346 | 1 |
BD | బద్ నెరా | 05:50 | 05:55 | 663 | 2 | 19:57 | 20:00 | 305 | 1 |
CND | చందూర్ | 06:19 | 06:21 | 693 | 2 | 19:17 | 19:18 | 275 | 1 |
DMN | ధామన్ గావ్ | 06:35 | 06:37 | 709 | 2 | 19:01 | 19:02 | 259 | 1 |
PLO | పుల్గావ్ | 06:53 | 06:55 | 729 | 2 | 18:42 | 18:43 | 239 | 1 |
WR | వార్ధా | 07:20 | 07:28 | 759 | 2 | 18:17 | 18:20 | 209 | 1 |
AJNI | అంజి | 08:22 | 08:24 | 835 | 2 | 17:22 | 17:23 | 133 | 1 |
NGP | నాగ్ పూర్ | 08:55 | 09:20 | 837 | 2 | 17:00 | 17:15 | 130 | 1 |
BRD | భంద్రా రోడ్ | 10:04 | 10:06 | 900 | 2 | 15:49 | 15:50 | 68 | 1 |
TMR | టుంసార్ రోడ్ | 10:22 | 10:24 | 918 | 2 | 15:32 | 15:33 | 50 | 1 |
G | గోందియా | 11:10 | ముగింపు | 967 | 2 | ప్రారంభం | 14:55 | 0 | 1 |
సూచన
[మార్చు]- ↑ "Vidarbha Express - 12106". Indiarailinfo.com.
- ↑ "Reservation Seat Availability". Indiarailinfo.com.
- ↑ "Vidarbha Express-12105". Cleartrip.com. Archived from the original on 2014-08-15. Retrieved 2014-12-01.