వినత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వినత కశ్యపుని భార్య. ధరణి, దక్షుడు ఈమె తల్లిదండ్రులు. దితి, అదితి, కద్రువ ఈమె సవతులు. అనూరుడు, గరుత్మంతుడు ఈమె సంతానం. శాప కారణంగా ఈమె కద్రువకు దాసి అవుతుంది. గరుత్మంతుడీమెను దాసీత్వంనుండి తప్పిస్తాడు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వినత&oldid=2949120" నుండి వెలికితీశారు