వినోద్ థామస్
Appearance
వినోద్ థామస్ | |
---|---|
జననం | |
మరణం | 2023 నవంబరు 18 పాంపడి, కొట్టాయం జిల్లా, కేరళ |
మరణ కారణం | అనుమానస్పద మృతి |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | - 2023 |
వినోద్ థామస్ (1976 - 2023 నవంబరు 18) మలయాళ సినిమాకు చెందిన భారతీయ నటుడు. ఆయన ప్రదానంగా అయ్యప్పనుమ్ కోషియుమ్ (2020), నాతోలి ఒరు చెరియా మీనల్లా, కురి (2022), జూన్, హ్యాపీ వెడ్డింగ్స్ చిత్రాలలో తన నటనకు ప్రసిద్ది చెందాడు.
ఆయన నటించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే చిత్రం తెలుగులో భీమ్లానాయక్ పేరుతో రీమేక్ చేశారు.[1] భగవాన్ దాసంటే రామరాజ్యం (2023)లోనూ ఆయన నటించాడు. ప్రస్తుతం ఆయన రేవతి ఎస్. వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఇ-వలయం సినిమాలో నటిస్తున్నాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]వినోద్ థామస్ కేరళలోని కొచ్చిలో జన్మించాడు.
మరణం
[మార్చు]వినోద్ థామస్ కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలో కారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది 2023 నవంబరు 18న కనిపించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Bheemla Nayak: అయ్యప్పనుమ్ కోషియుమ్ Vs భీమ్లా నాయక్.. ఎవరు ఏ పాత్రలు చేశారంటే?". web.archive.org. 2022-02-23. Archived from the original on 2022-02-23. Retrieved 2023-11-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "కారులోనే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మళయాల నటుడు | Popula Malayalam Actor Vinod Thomas Died In a Car - Sakshi". web.archive.org. 2023-11-19. Archived from the original on 2023-11-19. Retrieved 2023-11-19.
{{cite web}}
: no-break space character in|title=
at position 46 (help)CS1 maint: bot: original URL status unknown (link)