విప్లవ వీరుడు
విప్లవ వీరుడు 1961 ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు సినిమా. పి.ఎస్.వి.పిక్చర్స్ బ్యానర్ పై ఎన్.చిట్టిబాబు నటించిన ఈ సినిమాకు జి.కె.రాము దర్శకత్వం వహించాడు. జెమినీ గణేశన్, అంజలీదేవి నటించిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి, కె.వి.మహదేవన్ లు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- జెమినీ గణేశన్
- అంజలీదేవి
- కె.ఎ.తంగవేలు
- ఎం.సరోజ
- పి.ఎస్.వీరప్ప
- ఎం.ఎన్.రాజం
- ఎం.ఎన్.నంబియార్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: జి.కె.రాము
- స్టుడియో: పి.ఎస్.వి.పిక్చర్స్
- నిర్మాత: ఎన్.చిట్టిబాబు
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- ఎడిటర్: సి.హరి రావు
- సంగీతం: ఎస్.పి.కోదండపాణి, కె.వి.మహదేవన్
- పాటలు: అనిశెట్టి సుబ్బారావు
- సమర్పణ: రాజలక్ష్మి పిక్చర్స్
- కథ: పి.ఎస్.వి.పిక్చర్స్
- సంభాషణలు ;త్రిపురనేని మహారథి
- గాయకులు: పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం
- నృత్య దర్శకుడు: ఎం.ఎన్. దండాయుధపాణి పిళ్ళై, బి.హీరాలాల్, రాజకుమార్
పాటల జాబితా
[మార్చు]1.కన్నె సొగసె కనుల విందు రాజా, రచన:అనిశెట్టి సుబ్బారావు, గానం.పులపాక సుశీల
2.కలలరాణి కనిపించే కలను ఎదుటే కనుపించే , రచన:అనిశెట్టి , గానం.ప్రతివాద భయంకర శ్రీనివాస్ , పి.సుశీల
3.చేతి గాజుల గలగలలు కాలియెందెల ఘల్ ఘల్, రచన:అనిశెట్టి , గానం.మాధవపెద్ది సత్యం బృందం
4.దేశ ప్రజల దీన స్థితికి గుండె ద్రవించి (పద్యం), రచన:అనిశెట్టి , గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు
5.ననుజూచి వరియించవా అప్సరసలనైనా మురిపించు, రచన:అనిశెట్టి , గానం పి సుశీల
6.మా పూలు మా కుంకుమ ఎవరికోసం మామాటలు , రచన:అనిశెట్టి , గానం.పి.సుశీల
7 రాగమే రాగమే అనురాగమే చిలుకా విదేలా రచన:అనిశెట్టి , గానం.పి.బి శ్రీనివాస్ , పి.సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ "Viplava Veerudu (1961)". Indiancine.ma. Retrieved 2021-05-20.
2.ఘంటసాల గళామ్రుతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు, పద్యాలు.