Jump to content

వియ్యాలవారి విందు

వికీపీడియా నుండి
వియ్యాలవారి విందు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
సంగీతం ఎం. ఎం. కీరవాణి
భాష తెలుగు

వియ్యాల వారి విందు 1991 అక్టోబరు 18న విడుదలైన తెలుగు చిత్రం. శాలివాహనా మూవీస్ బ్యానర్ పై బెజ్జా దామోదర్ నిర్మించిన ఈ సినిమాకు పామర్తి గోవిందరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, గాయత్రి ప్రధాన తారాగణంగా నటించగా జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]
  • చంద్రమోహన్
  • గాయత్రి
  • సుత్తివేలు
  • నూతన్ ప్రసాద్
  • చలపతిరావు
  • శ్రీభాను
  • బ్రహ్మానందం
  • పామర్తి గోవిందరావు
  • రామకృష్ణారెడ్ది
  • యాదా కృష్ణమూర్తి
  • శేఖర్ చంద్ర
  • వాజ్ పేయి
  • టి.వి.భాస్కరాచార్య
  • రంగశాయి
  • దశరథాచారి
  • వెంకటేశ్వరస్వామి
  • చావలి గాయత్రి
  • వై.విజయ
  • జయ
  • విజయలక్ష్మి
  • రాగిణి
  • రాయప్రోలు జయ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:పామర్తి గోవింద రావు
  • స్టూడియో: శాలివాహనా మూవీస్
  • నిర్మాత: బెజ్జా దామోధర్;
  • స్వరకర్త: జె.వి.రాఘవులు
  • పాటలు : సి.నారాయణరెడ్ది, పామర్తి గోవిందరావు
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • స్టిల్స్: బషీర్
  • ఆపరేటివ్ కెమేరామన్ : టి.కుమార్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ: ఎం.వి.రామకృష్ణ
  • నృత్యం: ప్రమీల
  • కళ : కె.ఎల్.ధర్
  • కూర్పు: సత్తిబాబు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • నిర్మాత: బెజ్జు దామోదర్

బాహ్య లంకెలు

[మార్చు]