విలియం స్టాన్లీ జీవాన్స్
Jump to navigation
Jump to search
విలియం స్టాన్లీ జీవాన్స్ | |
---|---|
![]() | |
జననం | లివర్‌పూల్, ఇంగ్లాండు | 1835 సెప్టెంబరు 1
మరణం | 1882 ఆగస్టు 13 హేస్టింగ్స్ వద్ద, ఇంగ్లాండు | (వయసు 46)
రంగములు | ఆర్ధికశాస్త్రం తర్కం |
విద్యాసంస్థలు | విశ్వవిద్యాలయపు కళాశాల లండన్ 1876-80 ఓవెన్స్ కళాశాల 1863-1875 |
పూర్వ విద్యార్థి | విశ్వవిద్యాలయపు కళాశాల లండన్ |
పరిశోధనా సలహాదారుడు(లు) | అగస్టస్ డి మోర్గాన్ |
ప్రసిద్ధి | ఉపాంత వినియోగ సిద్ధాంతము |
Notes అధికారికంగా అడ్జ్వైజరు కానప్పటికీ (జీవాన్స్ పి.హెచ్.డీ పట్టాపొందలేదు), డీ మోర్గన్ అత్యంత ప్రభావము చూపిన ఆచార్యుడు[1] |
బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన విలియం స్టాన్లీ జీవాన్స్ 1835 లో ఇంగ్లాండ్ లోని లివర్‌పూల్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్యాభ్యాసం లండన్ విశ్వవిద్యాలయంలో కొనసాగింది. ఉపాంత వినియోగం భావన వల్ల ఇతను ప్రసిద్ధి చెందినాడు. ఉపయోగం, విలువను నిర్ణయిస్తుందని ఇతను పేర్కొన్నాడు. ఉపయోగితకు, విలువకు గణాంక పరంగా సంబంధం కలదని నిరూపించినాడు. ఇతని యొక్క ప్రముఖ రచనలు Principles of Economics. The Theory of Political Economy
- ↑ R. D. Collison Black (1972). "Jevons, Bentham and De Morgan", Economica, New Series, Vol. 39, No. 154, pp. 119-134