విలియం స్టాన్లీ జీవాన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విలియం స్టాన్లీ జీవాన్స్
జననం(1835-09-01)1835 సెప్టెంబరు 1
లివర్‌పూల్, ఇంగ్లాండు
మరణం1882 ఆగస్టు 13(1882-08-13) (వయసు 46)
హేస్టింగ్స్ వద్ద, ఇంగ్లాండు
రంగములుఆర్ధికశాస్త్రం
తర్కం
వృత్తిసంస్థలువిశ్వవిద్యాలయపు కళాశాల లండన్ 1876-80
ఓవెన్స్ కళాశాల 1863-1875
చదువుకున్న సంస్థలువిశ్వవిద్యాలయపు కళాశాల లండన్
పరిశోధనా సలహాదారుడు(లు)అగస్టస్ డి మోర్గాన్
ప్రసిద్ధిఉపాంత వినియోగ సిద్ధాంతము
గమనికలు
అధికారికంగా అడ్జ్వైజరు కానప్పటికీ (జీవాన్స్ పి.హెచ్.డీ పట్టాపొందలేదు), డీ మోర్గన్ అత్యంత ప్రభావము చూపిన ఆచార్యుడు[1]

బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన విలియం స్టాన్లీ జీవాన్స్ 1835 లో ఇంగ్లాండ్ లోని లివర్‌పూల్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్యాభ్యాసం లండన్ విశ్వవిద్యాలయంలో కొనసాగింది. ఉపాంత వినియోగం భావన వల్ల ఇతను ప్రసిద్ధి చెందినాడు. ఉపయోగం, విలువను నిర్ణయిస్తుందని ఇతను పేర్కొన్నాడు. ఉపయోగితకు, విలువకు గణాంక పరంగా సంబంధం కలదని నిరూపించినాడు. ఇతని యొక్క ప్రముఖ రచనలు Principles of Economics. The Theory of Political Economy

మూలాలు

[మార్చు]
  1. R. D. Collison Black (1972). "Jevons, Bentham and De Morgan", Economica, New Series, Vol. 39, No. 154, pp. 119-134