వివాహ పంచమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివాహ పంచమి
వివాహ పంచమి
జానక్‌పూర్‌ లోని జానకి మందిరం
జరుపుకొనేవారుహిందువులు
రకంహిందూ
ఆవృత్తివార్షికం

వివాహ పంచమి అనేది రాముడు, సీత వివాహాన్ని జరుపుకునే హిందూ పండుగ.[1] మైథిలి క్యాలెండర్ ప్రకారం అగ్రహాయన మాసంలో నవంబరు - డిసెంబరు నెలల మధ్యకాలంలో శుక్లపక్షపు ఐదవ రోజున ఈ వేడుక జరుపుకుంటారు. భారతదేశం, నేపాల్ లోని మిథిల ప్రాంతంలో శ్రీ రాముడితో సంబంధం ఉన్న దేవాలయాలు, పవిత్ర స్థలాలలో సీత, రాముడి వివాహ ఉత్సవంగా ఈ రోజును ఆచరిస్తారు.

గుర్తింపులు

[మార్చు]

నేపాల్ లోని జానక్‌పూర్‌లో ఈ వేడుక చాలా ముఖ్యమైనది. భారతదేశం నుండి, ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ ప్రాంతంలోనే సీత అయోధ్య యువరాజు రాముడిని వివాహం చేసుకున్నట్లు నమ్ముతారు.[2]

పండగ తేదీలు

[మార్చు]
  1. 2010: డిసెంబరు 10
  2. 2014: నవంబరు 27
  3. 2015: డిసెంబరు 16[3]
  4. 2018: డిసెంబరు 13[4]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. LLP, Adarsh Mobile Applications. "2015 Vivah Panchami Date and Time for New Delhi, NCT, India". Drikpanchang. Retrieved 6 December 2020.
  2. Naresh Chandra Sangal; Prakash Sangal (1998). Glimpses of Nepal. APH Publishing. p. 24. ISBN 81-7024-962-7.
  3. "2015 Vivah Panchami". DrikPanchang. Retrieved 6 December 2020.
  4. "vivaha panchami, vivaha panchami legend - Festivals Of India". www.festivalsofindia.in. Retrieved 2020-12-06.